NewsOrbit
న్యూస్ హెల్త్

Lizards: బల్లులను ఈ విధంగా తరిమి కొట్టండి!!

Hacks to get rid of lizards

Lizards: ఇల్లు అన్నాక బల్లులు Lizards చాల కామన్. ఇంకా చెప్పాలంటే, మనుషులు లేని ఇల్లు ఉంటుందేమో కానీ బల్లులు లేని ఇల్లు ఉండదు.ఇంకా చెప్పాలంటే అసలు బల్లులు లేని దేశమే లేదు.వీటితో మనుషులకు పెద్దగా ప్రమాదంప్రమాదం  ఏమి ఉండదు..పైగా ఇంట్లో ని  చిన్న చిన్న కీటకాలను తినేస్తూ  మనకి  మేలు  చేస్తాయి.అయినా కూడా చాలా మందికి బల్లులంటే నచ్చ కపోవడం  తో  పాటు  చూస్తేనే భయమేస్తుంది.అరిచి  కేకలు  పెట్టేస్తుంటారు.  ఒళ్లు జలదరిస్తుంది కూడా. అలాంటి బల్లులను ఇంటి నుంచి  బయటకు  ఎలా పంపాలో  తెలుసుకుందాం. ఇంటిని ఎప్పటికప్పుడు  పరిశుభ్రం గా ఉంచుకోవాలి. యాంటీ బాక్టీరియల్  సొల్యూషన్‌తో ఇంటి లోపలి గోడలు, నేలను ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి.

Hacks to get rid of lizards
Hacks to get rid of lizards

కిటీకీలు, మూలలను ఎప్పటికప్పుడు  తుడుస్తూ  శుభ్రంగా ఉండేలా చూడాలి. కాఫీ, పొగాకు పొడిని నీటితో  కలిపి ముద్దలా చేసి ఆ ముద్దలను గోడల పై అతికించాలి. నెమలి ఈకలను చుసిన కూడా  బల్లులు భయపడిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడాపెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది .వెలుతురుకు బల్లులు బాగా ఆకర్షితమవుతాయి. అందుకే వీలయినప్పుడల్లా బల్బులను ఆర్పేస్తు ఉంటే బల్లులు పెద్దగా రావు. గోడలకు గుడ్డు పెంకులు పెట్టిన  కూడా బల్లులు  రావు . ఆహారం దొరకకుంటే బల్లులు వాటంతవే వెళ్లిపోతాయి.అందుకే కీటకాలులేకుండా  జాగ్రత్త  పడండి.

ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు నచ్చదు . ఉల్లిరసాన్ని తీసుకుని గోడలపై స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి. ఉల్లిగడ్డ లను ముక్కలుగా కోసి కిటికీలు, మూలల్లో ఉంచినా మంచి ఫలితం ఉంటుంది . నాఫ్తలీన్ గోళీల వాసనకు బల్లులు పారిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచడం వలన మూలమూలల పెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది. బిర్యానీ ఆకులను కాల్చగా వచ్చిన ఆ పొగని ఇంటి మొత్తం వ్యాపించేలా చేయడం  వలన ఆ వాసనకు బల్లులు ఉండలేవు. ముఖ్యంగా ఇంటి గోడల పై క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఫర్నిచర్‌ను గోడలకు ఆనించి ఉంచకూడదు.  కనీసం  6 ఇంచుల దూరంఉండేలా  చూసుకోవాలి.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju