న్యూస్

Salt: పింక్ సాల్ట్ ప్రయోజనాలు పొందండిలా..

Health benefits of pink salt
Share

Salt: రోజు మనం తినే ఆహారంలో ఉప్పు వాడితోనే ఉంటాం ఉప్పులేని వంటకాలను ఊహించుకోలేం.. ఎందుకంటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఉప్పు మంచిది.. కాకపోతే మితిమించి వాడకూడదని డాక్టర్లు చెప్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, కాల్షియం , ఐరన్ మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. అయితే వైట్ పింక్ సాల్ట్ రెండిట్లో సోడియం అధికంగా ఉన్నందున దీని వినియోగం పరిమితికి మించి ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.. హిమాలయన్ పింకు సాల్టుతో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ పింకు సాల్ట్ తో ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం..

Health benefits of pink salt
Health benefits of pink salt

హిమాలయన్ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఉప్పును మితంగా తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో పీహెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.. ఈ ఉప్పును ఎక్కువగా వంటలలో ఉపయోగించుకోవచ్చు. అలాగే వేడినీటిలో వేసుకొని స్నానం చేసినా కూడా నొప్పులను నయం చేస్తుంది.

  • శ్వాస ప్రక్రియ మెరుగుపరిచి ఊపిరితిత్తులు బొలోపేతం చేస్తుంది
  • శరీరంలోని పీహెచ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది
  • ఇన్సోమియా ,నిద్రలేమి చెక్ పెడుతుంది
  • బీపీ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది

వివాదాస్పద పాస్టర్ జార్జ్ పూనయ్యతో కాంగ్రెస్ నేత రాహుల్ భేటీ వీడియో వైరల్ .. విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ


Share

Related posts

డోలో కు జై బోలో ! ఏకంగా అయిదు కోట్ల మాత్రల కొనుగోలా?

Yandamuri

రష్మిక ఏంటి పూజా హెగ్డేని కూడా తక్కువ చేసేసింది ..?

GRK

రోజు ఒకే రకం శృంగారం బోర్ కొడుతుందా?? కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నారా?? అయితే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

siddhu