NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ షో పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన విజే సన్నీ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్స్ సన్నీ అందరికి తెలుసు. గత సీజన్ లో ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అదరగొట్టే పర్ఫామెన్స్ తో సన్నీ టైటిల్ గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో రాకముందు టెలివిజన్ రంగంలో సన్నీ మంచి గుర్తింపు ఉందన్నా సంగతి తెలిసిందే. పలు టీవీ న్యూస్ చానెల్స్ కి యాంకర్ గా కూడా చేశారు. ఇదిలా ఉంటె రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా చాలామంది ఓవర్ నైట్ లో సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు ఉన్నారు.

VJ Sunny made serious comments on Bigg Boss show
Bigg Boss 6

ఇంకా కొంతమంది సెలబ్రిటీలుగా హౌస్ లో అడిగిపెట్టి తమ క్రేజ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షో ఒక వ్యక్తిని ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మార్చగలదు అదే రీతిలో సెలబ్రిటీగా ఉన్న వ్యక్తిని జీరో స్టేజికి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఈ షోలో ఉంటాయి. అటువంటి ఈ షో పై తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ సంచలన కామెంట్స్ చేశారు. సన్నీ మాటలలో నేను విజేతగా నిలిచిన తర్వాత బయటకు వచ్చి బిగ్ బాస్ విన్నర్ అని చెప్పగా కొంతమంది అయితే ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు.

VJ Sunny made serious comments on Bigg Boss show
Bigg Boss 6

ఇదే సమయంలో అంటే ఏంటి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల తన కెరీర్లో పెద్దగా ఒరిగిందేమీ లేదని సన్నీ ఇటీవల ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదని తెలిపారు. దీంతో సన్నీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar