NewsOrbit
న్యూస్ హెల్త్

Healthcare: పిల్లలకు ఆ మందులు వాడేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయాలు??

Healthcare: పిల్లలకు ఆ మందులు వాడేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయాలు??

Healthcare: యాంటీబయాటిక్ మందులు  వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయనిఅందరికి తెలిసినదే . అప్పటికి మాత్రం వ్యాధులను తగ్గించడం కోసం చంటిపిల్లలకు  ఇచ్చే యాంటీబయోటిక్స్, అనేక రకాల అనారోగ్యాలకు – Health care కారణమవుతున్నాయని తాజాగా జరిగిన పరిశోధన లో తెలిసింది. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు  యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్లతామర, ఫుడ్ అలర్జీలు, బరువు హెచ్చుతగ్గులు, ఊబకాయం  ఆస్తమా, వంటి శారీరక సమస్యలు, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలు కలిగే  ప్రమాదాలు పెరుగుతాయని ఈ అధ్యయనం లో తేలింది.

Healthcare to be taken for children
Healthcare to be taken for children

తక్కువ మోతాదు లో ఇలాంటి మందులను పిల్లలకు ఇచ్చినా కూడా అనారోగ్యాల ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలోవాలంటీర్ల మెడికల్ డేటాను తీసుకుని  దీర్ఘకాలిక అధ్యయనం చేశారు.ఈ అధ్యయనం కోసం  సుమారు 14,500 మంది పిల్లల డేటానుపరిశీలించారు. ఇందులో అనారోగ్యాలకు చికిత్స కోసం   70 శాతం మందికి చిన్న వయసులో యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు కనిపెట్టారు .

ఎలాంటి మందులు వాడని వారితో పోలిస్తే, ఒకటి లేదా రెండుసార్లు యాంటీబయాటిక్స్ వాడిన బాలికలబాలలకు కడుపులో సమస్యలు, ఉబ్బసం వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలినట్లు లెబ్రాస్సేర్ చెప్పారు. మూడు నుండి నాలుగు సార్లు ప్రిస్కిప్షన్‌ల ద్వారా మందులు వాడిన వారిలో ఆస్తమా, చర్మ సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.

వైద్యుల ప్రిస్క్రిస్షన్‌ ద్వారా ఐదు కంటే ఎక్కువ సార్లు  మందులు వాడిన పిల్లల్లో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువగాఉన్నాయని తేలింది. పెన్సిలిన్ మందుకు అత్యంత సాధారణ యాంటీబయాటిక్‌గా పేరున్న కూడా ఈ పరిస్థితులన్నిటింతో సంబంధం ఉండటం ఆశ్చర్యాకరమైన విషయం . మరో యాంటీబయాటిక్ అయిన సెఫలోస్పోరిన్ ద్వారా ఆటిజం, ఫుడ్ అలర్జీ వంటి ప్రమాదకర అనారోగ్యా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

కడుపులో ఉండే సహజమైన గట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ మందుల వల్ల దెబ్బతినే అవకాశం ఉండొచ్చని లెబ్రాస్సేర్ బృందం తెలియచేసింది. సరైన రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే నాడీ వ్యవస్థ,మరియు శారీరక వృద్ధికి గట్ బ్యాక్టీరియా సహాయపడుతుంది. బ్యాక్టీరియాను చంపాలనే లక్ష్యంతో యాంటీబయాటిక్స్ మందులు పనిచేస్తాయి. ఈ విధంగా మనకు మేలు చేసే గట్ బ్యాక్టీరియా, అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాకు మధ్య ఉన్న తేడాను అవి తెలుకోలేవు. ఇదే అసలు సమస్యకు కారణమవుతోంది.

గట్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేయడానికి  శరీరం పోషకాలను గ్రహించే లా సహాయం చేస్తుంది. అయితే ఈ గట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ మందుల ప్రభావానికి గురవుతుంది. ప్రధానంగా అప్పుడప్పుడే రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందే పిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా కెమోథెరపీ, బ్రెయిన్ కెమిస్ట్రీ ప్రతిస్పందనలతో సంబంధం ఉంటుంది. కానీ అనారోగ్యాలను తగ్గించాలంటే ఇలాంటి మందులు ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయడం అసాధ్యం. పిల్లలకు ఇచ్చే యాంటీబయాటిక్స్ మోతాదులను పరిమితం చేయడం అనేది కష్టమైన విషయమని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు  చేయాలని తెలియచేసారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju