Bigg boss sohel : గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ Bigg boss కు ముందు సోహెల్ sohel గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియకున్నా… బిగ్ బాస్ తర్వాత సోహెల్ అసలు కథ వేరే ఉంటదని అర్థం అయింది. సోహెల్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కంటే ముందు దాదాపు 10 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా.. పెద్దగా సోహెల్ కు గుర్తింపు రాలేదు కానీ.. బిగ్ బాస్ లోకి వెళ్లాక సోహెల్ కు వచ్చిన గుర్తింపు మామూల్ది కాదు.
ప్రస్తుతం సోహెల్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. సినిమాల ఆఫర్లు, ప్రోగ్రామ్స్ ఆఫర్లు, వెబ్ సిరీస్ ల ఆఫర్లు.. ఇలా ఫుల్లు ఆఫర్లతో సోహెల్ బిజీ బిజీ అయిపోయాడు.
Bigg boss sohel తో హే చోటు చాలెంజ్
అయితే.. ఫేమస్ యూట్యూబ్ చానెల్ హే చోటు తెలుసు కదా. ఓ పిల్లోడు సెలబ్రిటీలతో చాలెంజ్ చేసి.. వాళ్లను ఎక్కడికైనా తీసుకొని.. అక్కడ కొన్ని టాస్క్ లు ఇచ్చి పూర్తి చేయమంటాడు. అలా బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద చాలెంజ్ విసురుతున్న చోటు.. తాజాగా సోహెల్ కు చాలెంజ్ విసిరాడు.
సోహెల్ ను వండర్ లా తీసుకెళ్లి అక్కడ వాటర్ స్పోర్ట్స్ చాలెంజ్ విసిరాడు. సోహెల్ కూడా వాటర్ స్పోర్ట్స్ చాలెంజ్ ను స్వీకరించి.. కొన్ని సాహసాలు చేశాడు. కానీ.. మనడోకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందట. దానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ అయితే ఇంకా రాలేదు కానీ.. దానికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు. మీరు కూడా సోహెల్ చేసిన సాహసాలను చూసి ఎంజాయ్ చేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!