NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వార్నీ.. ఇన్ని రోజులు హైపర్ ఆది కళ్లు రష్మీ మీదున్నాయా? ఎలా లైన్ వేస్తున్నాడో చూడండి?

hyper aadi flirts with rashmi in dhee show

రష్మీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కే అందం. అవును.. రష్మీ తెలుగు అమ్మాయి కాకపోయినా కష్టపడి తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ ను రష్మీ లేకుండా మనం ఊహించుకోలేం. మరోవైపు సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్ రష్మీకి ఎన్నిసార్లు ఆన్ స్క్రీన్ మీద ప్రపోజ్ చేశాడో అందరికీ తెలుసు. సుధీర్.. రష్మీని టీజ్ చేసినా.. ఆటపట్టించినా.. ప్రపోజ్ చేసినా రష్మీ మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ గా చిరునవ్వు నవ్వుతుంది. అంటే.. సుధీర్ అంటే రష్మీకి ఎక్కడో చిన్న ప్రేమ ఉంది అన్నమాట. నిజంగా ఆ జంట చూడటానికి కూడా బాగుంటుంది.

hyper aadi flirts with rashmi in dhee show
hyper aadi flirts with rashmi in dhee show

రష్మీని సుధీర్ ఫ్లర్ట్ చేస్తే ఓకే కానీ.. హైపర్ ఆది.. రష్మీకి లైన్ వేస్తే ఎలా ఉంటది. ఇది ఇలా ఉంటది. ఢీ 13 లేటెస్ట్ ప్రోమోలో అదే జరిగింది. హైపర్ ఆది కళ్లు ఏకంగా రష్మీ మీద పడ్డాయి. ఇక ఆది ఊరుకుంటాడా? తనను పొగడ్తల్లో ముంచెత్తేయడం ప్రారంభించాడు. ఎంత పొగిడినా రష్మీ పడే టైప్ కాదు కదా.

ఈ రోజు ఈ సెట్ లో అందంగా ఎవరైనా ఉన్నారంటే అది రష్మీనే. రష్మీ.. ఈ రోజు నువ్వేసుకున్న క్యాస్టూమ్, హెయిర్ స్టయిల్.. బుట్టలు నిజంగా నువ్వు ఇంత అందంగా ఉన్నావేంటి.. అంటూ హైపర్ ఆది.. రష్మీని కాకా పట్టడానికి తెగ ట్రై చేశాడు.

ఇంతకీ రష్మీ.. హైపర్ ఆదికి పడిపోయిందా? లేదా? అనే విషయం తెలియాలంటే మాత్రం ఢీ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేసేయండి.

author avatar
Varun G

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju