NewsOrbit
న్యూస్ హెల్త్

Neglecting sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Neglecting sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Neglecting sleep: తీరిక  లేని జీవనశైలితో పాటు  పని ఒత్తిడి, చాలా  మంది రాత్రి పూటసరిపడినంత  నిద్ర పోవడం లేదు. ఎప్పుడైనా  ఒక్కసారి  ఇలా జరిగితియే పర్వాలేదు కానీ  రోజు ఇలానే సరైనంతగా నిద్ర పోకపోతే చాల సమస్యలు వస్తాయని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర  లేకపోతే Neglecting sleep మన శరీరం ,మెదడు కూడా  సరిగా పనిచేయవని తెలియ చేస్తున్నారు.తగినంత నిద్ర లేకపోతే  రక్తపోటు పెరగడం తో పాటు  శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని తెలియచేస్తున్నారు .సరిపడినంత  నిద్ర లేకపోతే మెదడుకు కావలిసిన విశ్రాంతిలేక  అనేక మానసిక సమస్యలు ఎదురవుతాయి .సరిగా నిద్రపోకపోతే రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మనము నిద్రపోతున్నప్పుడు, మన గుండె మరియు రక్త నాళాలు కొంత విశ్రాంతి పొందుతాయి. నిద్రపోకపోతే లేదా తక్కువ నిద్ర పోయిన  హృదయ సంబంధ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.

If you are neglecting your sleep then you must know this
If you are neglecting your sleep then you must know this

నిద్రలేమి సమస్య మెద‌డుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయేవారు రోజంతా నీరసం గా, నిరుత్సాహం గా ఉంటారు. చురుకుదనం తగ్గడం వలన ఏ పని చేయలేరు. నిద్రలేకపోతే దేనిమీద ఏకాగ్రత ఉండదు. నిద్రలేమి సమస్య, ఊబకాయం, బరువు పెరగటం వంటి సమస్యలు వస్తాయి. తగిన నిద్రలేకపోతే జ్ఞాప‌క‌శ‌క్తి  కూడాత‌గ్గిపోతుంది.

చదువుకునే పిల్లలకు తప్పకుండా 7 గంటల పాటు నిద్రపోవాలి. లేకపోతే చదివినవి ఏవీ గుర్తు ఉండవు.
పరీక్షల సమయంలో విద్యార్థులు రాత్రంతా చదివి.. త్వరగా లేచి పరీక్షల కు వెళ్తారు. అలా చేయడం వలన నిద్రలేక మెదడు మొద్దుబారి చదివినవి మర్చి పోతారు. నిద్ర లేకపోవడం వలన డిప్రెషన్, ఇతరాత్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. స్త్రీ, పురుషుల్లో శృంగార పరమైన కోరికలు త‌గ్గుతాయి. నిద్రలేమి వల్ల పురుషుల లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం  వలన శృంగార సామ‌ర్థ్యం తగ్గుతుంది. సరైన నిద్ర లేకపోవడం వలన  రావలిసిన దానికన్నా ముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. నిద్రలేమి ప్రాణాలు తీయడానికి కూడా కారణం అవుతుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N