NewsOrbit
న్యూస్

IND vs ENG : కోహ్లీ పై గుర్రుగా ఉన్న అభిమానులు..! ధోనీ కావాలి అంటున్నారు

IND vs ENG : కోహ్లీ పై గుర్రుగా ఉన్న అభిమానులు..! ధోనీ కావాలి అంటున్నారు

IND vs ENG :  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో ఒకడైన విరాట్ కోహ్లీ నిన్న జరిగిన మూడో టి20 లో అద్భుతమైన ఆట తీరుతో మొదటి ఇన్నింగ్స్లో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అయినప్పటికీ భారత అభిమానులలో చాలా మంది కోహ్లీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన మూడో టి-20లో ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ రెచ్చిపోవడంతో భారత్ చిత్తు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.

 

IND vs ENG fans unhappy with kohli
IND vs ENG fans unhappy with kohli

అయితే అవతలి జట్టు బ్యాట్స్మెన్ కంటే కోహ్లీ యాటిట్యూడ్ రెండో ఇన్నింగ్స్ లో సరిగ్గా లేదని పలువురు విమర్శిస్తున్నారు. పదే పదే అసహనం వ్యక్తం చేయడం… కోపంతో నేలను కాలుతో తన్నడం వంటి హావభావాలు తోటి ఆటగాళ్లలో ఉత్తేజాన్ని రేకెత్తించవు అని వారి వాదన. అలాగే చిన్న స్కోర్లు, ఒక మాదిరి స్కోర్లను డిఫెండ్ చేయడంలో సిద్ధహస్తుడైన కెప్టెన్ ధోనీ సేవలను భారత జట్టు కోల్పోతుంది అని వారు అంటున్నారు. కోహ్లీ ధోనీ లాగా శాంతంగా ఉండాలని అప్పుడే మైదానం లో వాతావరణం బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

అయితే కోహ్లీ ఈ రకమైన ప్రవర్తనతోనే ఇతర దేశాలలో కూడా సిరీస్ లు గెలిచిన విషయాన్ని మరిచిపోవద్దని కోహ్లీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కోహ్లీ తనలాగే ఉంటాడని…. అదే టీమ్ కి కూడా మంచిదని వారు వారి ఫేవరెట్ ఆటగాడికి మద్దతు పలికారు. అయితే ధోని లాగా ‘కూల్ కెప్టెన్’ అనిపించుకోకపోయినా కనీసం తన అసహనాన్ని జట్టులోని ఇతర ఆటగాళ్లు ముందు…. అది కూడా మైదానంలో వ్యక్తపరిస్తే బాగోదు అని వీరి వాదన.

నిన్న చూసినట్లయితే ఫీలింగ్ సరిగ్గా చేయనందుకు కోహ్లీ శార్దూల్ ఠాకూర్ ని తిట్టడం చూడవచ్చు. అయితే విరాట్ చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి అని భారత ఆటగాళ్లు అందరూ ఎప్పుడూ కొనియాడుతారు. మైదానంలో ఆ నిమిషానికి అలా ప్రవర్తించినా బయట అతనిపై ఎలాంటి విమర్శలు లేకపోవడం గమనార్హం.

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N