NewsOrbit
న్యూస్

ఇంటర్ పాస్ అయ్యారా… ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టేయండి – ఆన్ లైన్ లో వెంటనే అప్లయ్ చేయండి

ఈ రోజుల్లో ఏం చదువుతున్నావు లేదా ఎంత వరకు చదువుకున్నావు అన్న ప్రశ్నలకు సమాధానంగా కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా ఎక్కువ చదువు చదివినట్లు చెప్పకపోతే పై నుండి కింది వరకు చూసి వెళ్ళిపోతున్నారు. అటువంటిది ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలను ఇస్తోంది. ప్రస్తుతం 256 ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT-2020 కు సంబంధించి నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేశారు.

 

 

Indian Air Force Jobs for Airman Post in Group X Trade and Group Y ...

దీని ప్రకారం ఇంటర్మీడియట్ పాస్ అయిన దేశంలో ఉన్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇక జూన్ 15 న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా వెల్లడించారు. ఇకపోతే సెప్టెంబర్ 19న దీనికి సంబంధించిన పరీక్ష దేశవ్యాప్తంగా జరగనుంది.

ఈ అప్లికేషన్ కు సంబంధించి ముఖ్యమైన విషయం ఏమిటంటే… పెళ్ళికాని యువతీ యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనగా బ్యాచిలర్స్ కు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం. దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై రూపాయలు కాగా పూర్తి వివరాల కోసం మరియు అప్లై చేసుకునేందుకు www.afcat.cdac.in ను  చూడండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N