NewsOrbit
న్యూస్

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటికి నందు, లాస్యకు దిమ్మతిరిగే ట్విస్ట్..!

Intinti Gruhalakshmi serial 22 September 2022 today episode Highlights

Intinti Gruhalakshmi:  సామ్రాట్ వాళ్ళ ఇంటికి తులసి కుటుంబం మొత్తం వస్తుంది.. అప్పటికే అక్కడ లాస్య, నందు ఉంటారు.. లక్కీ నీ హనీ కోసమే తీసుకు వచ్చామని.. ఇలాంటి సమయంలో లక్కీ హనీ పక్కన ఉండడమే కరెక్ట్ అని నందు వాళ్ళు అంటుంటారు.. మొత్తానికి తులసి కుటుంబం కూడా ఆ ఇంటికి రావడంతో సామ్రాట్ ఇల్లంతా పండగ వాతావరణంలా ఉంటుంది.. లాస్య మాత్రం తులసికి ఏదో ఒక విషయంలో ఏదో ఒక లింకు పెట్టి వాళ్ళిద్దరూ ఒక్కటి కాబోతున్నారనే విషయాన్ని హైలెట్ చేస్తూ.. నందు చెవిలో విషాన్ని నూరిపోస్తూ ఉంటుంది..!

Intinti Gruhalakshmi serial 22 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi serial 22 September 2022 today episode Highlights

తులసి హనీ మీద చూపిస్తున్న శ్రద్ధ చూసి నందు కోపంతో రగిలిపోతాడు.. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హనీ నీ ప్రేమగా దగ్గరికి తీసుకుని తనని చక్కగా నవ్విస్తూ ఆటలాడిస్తారు.. నందు కోపంతో తులసి దగ్గరికి వెళ్లి నువ్వు ఈ ఇంట్లోకి హనీకి సేవలు చేయడానికి వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు.. అర్జెంటుగా నువ్వు నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు.స నువ్వు ఎవరివి నాకు ఆ విషయం చెప్పడానికి అన్నట్టుగా తులసి అడుగుతుంది.. ఇప్పటివరకు నువ్వు నా పరువు తీసింది చాలు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు.. అసలు మీ ఉద్దేశం ఏంటి.. మీ ఉక్రోషం వెనక ఉన్న కారణం ఏంటి అని తులసి అడుగుతుంది.. నువ్వు ఇంటికి హనీ ని చూసుకోవడానికి వచ్చినట్టుగా లేదు.. ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేయటానికి వచ్చినట్లుగా ఉంది అని నందు అంటాడు..

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంటి నుంచి తులసి వెళ్లిపోమన్న నందు.. లాస్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా !?

మీ మొగ బుద్ధి పోనించుకున్నారు కాదు.. ఆడవాళ్లు కాస్త మాగవారితో చనువుగా మాట్లాడిన వారితో కాస్త దగ్గర అయినట్టుగా అనిపిస్తే మీరు ఇలాంటి మాటలే మాట్లాడుతారా.. మీరు మాత్రం కట్టుకున్న భార్య ఇంట్లో ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఏకంగా లాస్య ను మీ బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు.. అప్పుడు మీరు భార్య ఒకటి ఉందని తనకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని.. ఏనాడైనా ఆలోచించారా అని తులసి ప్రశ్నిస్తుంది.. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని నందు అడుగుతాడు..

 

మరోవైపు సామ్రాట్ తన ఆఫీసు వర్క్స్ అన్నింటిని ఇంట్లోనే చూసుకుంటూ ఉంటాడు.. తన మేనేజర్ వచ్చి కొన్ని పేపర్స్ మీద సాయం చేయాలని చెబుతాడు.. ఆ మేనేజర్ బయటికి వెళ్లి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని తులసి రికార్డ్ చేస్తుంది.‌ మా బాస్ నేను ఎంత చెబితే అంత వాళ్ల ఇంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లి ఆ పేపర్స్ మీద సైన్ చేయమన్న నన్ను నమ్మి గుడ్డిగా సైన్ చేసేస్తాడు అని అతను మాట్లాడిన మాటలను.. రికార్డు చేసి తులసి సామ్రాట్ కి వినిపిస్తుంది.. ఆ మాటలు విన్న సామ్రాట్ ఆ మేనేజర్ పై అరుస్తాడు.. వెంటనే తనని ఉద్యోగంలో నుంచి తీసి తన జాబ్ ని తులసికి ఇస్తున్నట్లు అనౌన్స్ చేస్తాడు..

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N