NewsOrbit
న్యూస్ హెల్త్

Mutton మటన్ అంటే ఇష్టమా మటన్ తినడం మంచిదా కాదా ??తెలుకోండి !!

Is eating mutton good for health

Mutton : ఎక్కువ మంది నాన్ వెజ్ ఇష్టపడతారు. అందునా చికెన్ అంటే మరి ఇష్టం గా తింటుంటారు. నాన్ వెజ్ అంటే కేవలం చికెన్ ఒక్కటే కాదు. అందులో మటన్ కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎందుకో చికెన్ ను ఇష్టపడినంతగా మటన్ ను ఇష్టపడరు.కానీ మటన్ లో అనేక ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయని ఇటీవల చేసిన అధ్యయనంలో బయటపడింది.

Is eating mutton good for health
Is eating mutton good for health

మటన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మటన్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండడంతో ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ గా ఉంటుంది. దీనితోపాటు మటన్ లో బీ12 ఎక్కువగా ఉండడం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి కారణమవుతుంది .బి 12 ఎక్కువగా ఉన్న కారణంగా శరీరంలో అదనం గా ఉండే కొవ్వును తగ్గించడం లో ఇవి సహాయపడతాయి.

అలాగే దెబ్బతిన్న రక్త కణాల స్థానంలో కొత్తవి రావడానికి కారణమవుతుంది. మటన్ ను ఆహారంలో తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనం ఉంటుంది. అలానే మటన్ ను తినడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఆహారంలో మటన్ తగిన మోతాదులో తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ తో పాటు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. మటన్ లో పొటాషియం, తగిన మోతాదులో సోడియం ఉండటం వలన గుండెపోటు, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. అయితే మనం తీసుకునే మటన్ ఎంత లేతగా ఉంటే అంత మంచిది. లేత మటన్‌లో అయితే కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు.

రక్తహీనత సమస్య తో బాధ పడేవారు, హైబీపీ, కిడ్నీ వ్యాధులు,గుండె జబ్బులు, ఉన్నవారు లేత మటన్ ని మాత్రమే తినాలి. ఇంకా చెప్పాలంటే లేత మటన్ చికెన్ కన్నా చాలా మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు చికెన్, చేపలు, ఇతర సీ ఫుడ్‌నుఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో సోడియం అధికంగా ఉంటుంది.కానీ మటన్ ని మాత్రం సందేహం లేకుండా తినవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N