NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ పొట్టి నరేశ్, బిగ్ బాస్ రోహిణి.. లవ్ చేసుకుంటున్నారట? త్వరలోనే పెళ్లి కూడా?

jabardasth rowdy rohini vlog on jabardasth skit practice

టైటిల్ చూసి షాకయ్యారా? వీళ్లిద్దరికి లింక్ ఎలా కుదిరిందని ఆలోచిస్తున్నారా? రోహిణి బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా జబర్దస్త్ స్కిట్లలోనూ చేస్తోంది. అప్పుడే వీళ్లిద్దరికి లింక్ కుదిరి ఉంటుంది అని అనుకుంటున్నారా? ఆగండాగండి.. ముందు మ్యాటర్ అంతా చదవండి..

jabardasth rowdy rohini vlog on jabardasth skit practice
jabardasth rowdy rohini vlog on jabardasth skit practice

అసలు విషయం ఏంటంటే… రోహిణికి ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. దాని పేరు రౌడీ రోహిణి. ఆ చానెల్ లో రోహిణి ఫన్ కోసం కొన్ని వీడియోలను చేస్తుంటుంది. తాజాగా.. జబర్దస్త్ షూటింగ్ కు ముందు రోజు ఉండే ప్రాక్టీస్ మీద ఒక వీడియోను షూట్ చేసింది.

అంటే… జబర్దస్త్ షూటింగ్ కు ముందు.. వీళ్లంతా స్కిట్ ను ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ఆ స్కిట్ ప్రాక్టీస్ లో టీమ్ లీడర్స్, టీమ్ మెంబర్స్ అంతా కలిసి సరదాగా స్కిట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. స్కిట్ ప్రాక్టీస్ కు వెళ్లిన రోహిణి.. ఈ సందర్భంగా వీడియో తీసి తన యూట్యూబ్ చానెల్ లో పెట్టింది.

రోహిణి.. ఎక్కువగా రాకింగ్ రాకేశ్ టీమ్ లో చేస్తుంటుంది. రాకేశ్ టీమ్ కు రోహిణి చాలా ప్లస్. తన కామెడీ పంచులు, టైమింగ్ తో సూపర్ డూపర్ కామెడీని పంచుతుంది రోహిణి.

అదే సమయంలో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో టీమ్ మెంబర్ గా పనిచేసే పొట్టి నరేశ్.. అక్కడే ఉన్నాడు. రోహిణిని కలిసిన తర్వాత నేను రోహిణిని ప్రేమిస్తున్నా. మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం.. అంటూ అసలు విషయం చెప్పేశాడు. దానికి రోహిణి కూడా ఓ నవ్వు నవ్వింది తప్పితే ఏం అనలేదు.

అయితే.. ఇదంతా కేవలం సరదా కోసమే అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మొత్తానికి రౌడీ రోహిణి.. జబర్దస్త్ స్కిట్ కంటే ముందు.. వీళ్ల ప్రాక్టీస్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇంకెందుకు ఆలస్యం.. దానికి సంబంధించిన వీడియోను చూసేయండి మరి..

author avatar
Varun G

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju