NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

CBI Court Breaking: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 27కి వాయిదా..!!

AP Politics: CBI Changed by BJP Influence..?

CBI Court Breaking: జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేయడం తెలిసిందే. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు జగన్ పైన అభిమానంతోనే పిటిషన్ వేసినట్లు ఎటకారంగా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి వ్యాఖ్యానించారు. 11 చార్జిషీట్లలో ఏ1 గా..పార్టీ అధినేత ఉండటం.. ఒక పక్క పార్టీ అవమానకరంగా ఉన్నట్లు..ఆయన నిర్దోషిగా బయటపడాలి, త్వరగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ లో.. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, పిటిషన్ ని సీబీఐ న్యాయస్థానం రిటర్న్ చేయడం జరిగింది. అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని  సూచించింది.

Jagan's bail revocation hearing adjourned to 27th of this month .. !!
Jagan’s bail revocation hearing adjourned to 27th of this month .. !!

ఈ క్రమంలో నేడు తాజాగా తన న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఆది నారాయణ రావు .. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తన వాదనలు వినిపించినట్లు రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఎందుకు జగన్ బెయిల్ రద్దు చేయాలి అన్నదానిపై.. సీనియర్ కౌన్సిల్ న్యాయవాది.. దాదాపు ఐదారు నిమిషాల పాటు అర్థమయ్యే రీతిలో సీబీఐ న్యాయస్థానం లో వాదనలు వినిపించినట్లు వీడియో లో తెలిపారు. ఈ క్రమంలో న్యాయమూర్తి అంతా విన్న తర్వాత.. 27వ తారీఖు కి ఆయన.. తీర్పు వెలువరించడనికి.. డేట్ ఫిక్స్ చేసినట్లు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. 

 

ఈ క్రమంలో జగన్ బెయిల్ రద్దు అవుతుందని, తమ న్యాయవాదులు మంచి ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడలేము..అన్నట్టు రఘురామకృష్ణంరాజు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే జగన్ కి నోటీసులు జారీ చేయకుండా కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు అని మరోపక్క న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు మాత్రం ఈనెల 27వ తారీఖున జగన్ బెయిల్ కు సంబంధించి సిబిఐ కోర్టు తీర్పు ఇస్తుందని .. చేస్తున్న కామెంట్ల లో.. వాస్తవం లేదని ఈ కేసులో ఏదో మతలబు ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N