NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో కాజల్ ఆశలు అడియాశలయ్యాయి..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 14 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. ఫైనలిస్టు శ్రీరామ్ మినిహా… మిగతా అయిదుగురు.. సన్నీ(Sunny), కాజల్(Kajal), షణ్ముక్(Shanmukh), మానస్(Manaas), సిరి(Siri). కాగా వీరిలో సన్నీ నిన్న ఫైనలిస్టులోకి చేరినట్లు నాగార్జున ప్రకటించడం తెలిసిందే. ఈ పరిస్థితిలో మిగతా నలుగురిలో షణ్ముక్, మనాస్, సిరి, సేఫ్ అయినట్లు లీక్ వీరుల నుండి అందుతున్న టాక్. దీంతో కాజల్ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu: RJ Kajal Trolled For Her Double Standards -

ఈ పరిణామంతో కాజల్ అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పుల్ నిరాశలో ఉన్నారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ప్రక్రియ అంటూ గగ్గోలు పెడుతున్నారు. హౌస్ లో ఫుల్ కంటెంట్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ చేసే కంటెస్టెంట్..కాజల్.. అటువంటి కంటెస్టెంట్ నీ టాప్ ఫై లోకి చేరకుండా… కావాలని కాజల్ ని ఎలిమినేట్ అయ్యేటట్టు చేశారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వాలన్న కోరికతో పాటు టాప్ ఫైవ్ లోకి చేరాలన్న ఆశ కూడా కాజల్ కి అడియాశలయ్యాయి..అని.. తాజా వార్త పై బిగ్బాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

RJ Kajal or Manas? Evictions soon from 'Bigg Boss Telugu 5' house

నిజంగా కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం.. దారుణమని ఆమె అభిమానులు.. నిరాశ చెందుతున్నారు. బిగ్ బాస్ ఫైనల్ వారం ఇంకా ఫుల్ నిరాశే అని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలా వరకు ఓటింగ్ ప్రక్రియ పరంగా చూసుకుంటే… కాజల్ మానస్ మధ్య..టాగ్ ఆఫ్ వార్.. నడిచిందని చివరిలో కాజల్ అతి తక్కువ ఓటింగ్ శాతం తో మానస్ కంటే దిగువుగా లిస్టులో ఉండటంతో.. ఎలిమినేట్ అయినటు టాక్.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju