NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rahul Dravid : క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!!

Rahul Dravid : క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!!

Rahul Dravid : ఇండియన్ టీం మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ Rahul Dravid పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. భారత టీమ్ లో “ది వాల్” అనే ట్యాగ్ లైన్ కలిగిన ద్రావిడ్ బ్యాటింగ్ చేయడంలో గాని ప్రత్యర్థుల బౌలింగ్ నీ ఎదుర్కోవడంలో గాని తనకు తానే సాటి. ప్రపంచంలో ఎలాంటి పిచ్ అయినా ఎంతటి ఫాస్ట్ బౌలర్ అయినా ద్రావిడ్ మాత్రం తన స్టైల్లో ఎదుర్కొంటూ అనేకసార్లు ఒంటిచేత్తో భారత టీమ్ ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కెప్టెన్ గా కూడా ఇండియా టీ ముందుండి నడిపించడం జరిగింది. ఆల్ రౌండర్ ప్రతిభ కలిగిన ద్రావిడ వికెట్ కీపింగ్ కూడా చేయడం జరిగింది. అటువంటి ద్రావిడ్ పై బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేసింది.

Katrina Kaif sensational comments on Rahul Dravid 
Katrina Kaif sensational comments on Rahul Dravid

తనకు రాహుల్ ద్రావిడ్ అంటే చాలా ఇష్టమని అతను ట్రూ జెంటిల్ మాన్. ఎప్పుడూ కూడా కోపం పడటం లేకపోతే ఇతరులపై కోపాన్ని ప్రదర్శించటం అటువంటివి ఏమీ కూడా ఆయనలో చూడలేదు అని తెలిపింది. అన్నిటికంటే ఆయనకి సిగ్గు ఎక్కువ అంటూ కత్రినా కైఫ్ ద్రావిడ్ పై తనకి ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ బెంగళూరులో నేషనల్ క్రికెట్ టీం సమస్త కి డైరెక్టర్ గా ఉంటూ దేశీయంగా అండర్ 19 టీమ్ ని మోనిటర్ కూడా చేస్తూ ఉన్నాడు. భారత్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ద్రావిడ్..రిటైరయ్యాక కూడా …కొత్త టాలెంట్ బయటకు తీసుకురావటానికి తన శాయశక్తులా పని చేస్తూ ఉన్నాడు. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్…ఇటువంటి ద్రావిడ్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

 

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju