NewsOrbit
న్యూస్

Health : లాలా జాలం ఒక అద్భుతమైన ఔషదం అని మీకు తెలుసా?ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Health : ఉమ్మిని గాయం మీద రాస్తే:
హెడ్డింగ్ చూసాక చాలా మందికి నవ్వు ,అసహ్యం రెండు వచ్చి ఉండవచ్చు. కానీ ఇది నిజం .. మన పెద్దల కాలం నుండి వస్తున్న  వైద్యం. మనలోనే ఉన్న ఔషదం . దానిగురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.  లాలా జలం అనేది జీవులకు భగవంతుడు ఇచ్చిన అద్భుత ఔషధం అనే చెప్పాలి. జంతువులకు దెబ్బలు తగిలితే అవి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లవు నాలుకతో నాకి నయం చేసుకుంటాయి. అయితే మనం అలా నాకవలిసిన అవసరం లేదు..  కానీ నోట్లో ఉన్న  ఉమ్మిని గాయం మీద రాస్తే ఎంత తొందరగా తగ్గుతుందో చూసి ఆశ్చర్య  పోతారు.

Health : కంటికి కాటుక లా :

కండ్ల కలకలు వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా మారి మంట ,దురద పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు నోట్లో లాలాజలం తీసుకుని కళ్ళలో కాటుకల పెట్టుకుంటే ఒక్కరోజులో కళ్ళ ఎరుపు ,మంట ,దురద వంటివి అన్ని తగ్గిపోతాయి. ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కళ్ళ అద్దాలు పెట్టుకోవలిసిన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పిల్లలకు రోజు పొద్దున్నే లేవగానే వారి లాలాజలం తీసి వారి కంటికి కాటుక లా పెట్టండి. ఇలా ఒక 90 రోజుల పాటు చేస్తే కళ్ళ అద్దాలు పెట్టుకునే బాధ తప్పుతుంది. ఈ ఉపాయాన్ని తేలికగా కొట్టి పడేయవద్దు ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

చర్మ సంబంధిత  సమస్యలకు:

అంతే కాదు ముఖంపై మొటిమలు  వచ్చినప్పుడు కూడా ఉమ్మిని వాటిపై  రాస్తే   అవి చాలా త్వరగా తగ్గుతాయి.  చాలామంది ముఖంపై  ఉన్న మొటిమలు, మచ్చలు  తగ్గడం కోసం  ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్  మార్చి మార్చి వాడుతూనే ఉంటారు.    కానీ అలాంటివి అవసరం లేకుండా కేవలం మీ ఉమ్మి ద్వారానే వాటిని  తగ్గిచుకోండి.  లాలా జలం చర్మ సంబంధిత  సమస్యలకు       అద్భుతం గా పనిచేస్తుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N