NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa Movie : “పుష్ప” సినిమా కోసం ఏకంగా 6 గంటలు అల్లు అర్జున్..!!

Pushpa Movie : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూడవ సినిమా “పుష్ప”. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. “అలా వైకుంఠపురంలో” బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్, “రంగస్థలం” వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో సుకుమార్ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో కచ్చితంగా “పుష్ప” తిరుగులేని సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Allu Arjun for 6 hours for "Pushpa" movie
Allu Arjun for 6 hours for “Pushpa” movie

పల్లెటూరు నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లర్ తరహాలో సరికొత్త స్క్రిప్ట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకప్ కోసం దాదాపు 6 గంటలు ప్రతిరోజు కేటాయిస్తున్నారట. వేసుకోవటానికి 4 గంటలు తీసేయడానికి 2 గంటలు బన్నీ కేటాయిస్తున్నడట. దీంతో ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

సినిమా కోసం ఏకంగా ఇంత డెడికేషన్ గా మేకప్ కోసం టైం కేటాయించడం నిజంగా చాలా గ్రేట్ అని ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు.  పైగా తన కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో..ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా మంచి అవుట్ పుట్ రావటానికి అల్లుఅర్జున్ ప్రతి సన్నివేశం విషయంలో సుకుమార్ తో డిస్కషన్ చేస్తూ ఉన్నారట. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన వర్కింగ్ స్టిల్స్ లో కూడా అల్లు అర్జున్ పడుతున్న కష్టం బాగా కనబడుతుంది అని చెప్పవచ్చు. ఆగస్టు 13వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?