NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Anushka: “కూ” యాప్ తో అందరికీ అందుబాటులో ఉండనున్న స్వీటీ..!!

Anushka: టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది.. అనుష్క పుట్టిన రోజున తన తల్లిదండ్రులతో ఉన్న పాత ఫోటో ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.. ఇటీవల కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో.. దేశీయ ప్రముఖ మైక్రో బ్లాగింగ్  నెట్వర్కింగ్ “కూ” యాప్ కు విశేష ఆదరణ లభిస్తోంది.. తాజాగా స్వీటీ కూడా కూ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..

Anushka: entry on Koo app
Anushka: entry on Koo app

హాయ్ ఆల్.. మీరందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను.. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక కూ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి.. ధన్యవాదాలు అంటూ అనుష్క ట్వీట్ చేసింది.. అయితే అనుష్క కూ లో మొదటి పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు ఫాలో అవడం విశేషం.. ఇకనుంచి అనుష్క కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ యాప్ ద్వారా అభిమానులకు తెలియజేయనుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N