NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rathika: బిగ్ బాస్ సీజన్ సెవెన్ బ్యూటీ రతికకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..?

Rathika: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి వారం అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ రతిక. ఆమె ఇతరులతో మాట్లాడిన విధానం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులకు ఆమె వ్యవహరించిన తీరు మొదటి వారం అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో రాకముందు అందంతో పాటు మంచి పాటలతో కూడా గుర్తింపు తెచ్చుకుంది. కానీ రెండవ వారం హౌస్ లో ఇతరుల ఫీలింగ్స్ తో ఆడుకునీ రతిక ఆడిన ఆట తీరుకు బయట విపరీతమైన నెగెటివిటీని సొంతం చేసుకుంది. ప్రాముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పట్ల వ్యవహరించిన తీరు..వల్ల రతిక గ్రాఫ్ అమాంతం పడిపోయింది.

Back to back offers for Bigg Boss season seven beauty Rathika

ఈ క్రమంలో హౌస్ నుండి నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ మళ్లీ బిగ్ బాస్ అవకాశం ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన గాని.. ఆమె ఆట తీరులో మార్పు లేకపోవడంతో… టాప్ 5కి చేరక ముందే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకున్నా గాని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు బానే అందుకుంటుంది. లేటెస్ట్ గా రతికకి సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకోవడం జరిగిందట.

Back to back offers for Bigg Boss season seven beauty Rathika

ఈ విషయాన్ని రతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తోటి కంటెస్టెంట్లతో పెద్దగా కలవలేదు. ఇదే సమయంలో కెరియర్ పరంగా ముందుకు వెళ్లేందుకు బాగా కష్టపడుతూ ఉంది. ఈ క్రమంలో రతిక అందానికి తగ్గట్టు హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద ప్రొడక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందట. అధికారికంగా త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో.. తెలుగులో కూడా ఓ పెద్ద ప్రాజెక్టు లో రతిక కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్.

Related posts

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu