NewsOrbit
న్యూస్ సినిమా

“RRR” : రాజమౌళి కొడుకు ఇచ్చిన హింట్ తో ఫుల్ జోష్ లో ఉన్న మెగా, నందమూరి ఫ్యాన్స్..!!

“RRR” : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “RRR” అని అందరికీ తెలుసు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎటువంటి టీజర్ మరియు ఫోటో రిలీజ్ అయిన అది వైరల్ గా మారే పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కీలక నటీనటులు కూడా ఈసినిమాలో ఉండటంతో “RRR” సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Birthday gifts to ntr, ram charan said ss karthikeya
Birthday gifts to ntr, ram charan said ss karthikeya

ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్ కి చెందిన టీజర్లు రిలీజ్ అవ్వడం మనకందరికీ తెలిసిందే. అయితే ఈనెల ఆఖరున రామ్ చరణ్ బర్తడే ఉండటంతో “RRR” నుండి మరో టీజర్ ఆశించవచ్చా అంటూ ఇటీవల ఓ నెటిజెన్..రాజమౌళి కొడుకు ఎస్.ఎస్ కార్తికేయను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దానికి కార్తికేయ ఇచ్చిన సమాధానంతో నందమూరి మరియు మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

కచ్చితంగా చరణ్ కి సంబంధించి సినిమా టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చే రీతిలో రిప్లై మెసేజ్ ఇచ్చాడు. కాగా ఈసారి రామ్ చరణ్ డాన్స్ కి సంబంధించి టీజర్ రిలీజ్ అవుతుందని ఫిలిం వర్గాల నుంచి అందుతున్న టాక్. మొదటి టీజర్ లో రామ్ చరణ్ హీరోయిజం చూపించగా రెండో టీజర్ లో .. చరణ్ పాత్రకు సంబంధించి రొమాంటిక్ వీడియో రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. అదే విధంగా మే నెలలో తారక్ బర్తడే కి కూడా టీజర్ రిలీజ్ అవుతుందని సమాచారం.  

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N