NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్ స్టోరీ..!  ఈ ట్విస్ట్ ఊహించారా.!?

Devatha Serial: అనుబంధాల ఆలయం దేవత సీరియల్..! నిన్నటితో 504 ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకుంది..! ఊహించని కథనంతో సరికొత్త మలుపులతో ప్రేక్షకులను అలరిస్తోంది..! రుక్మిణి లా ఉన్న రాధా అటు ఆదిత్యను ఇటు మాధవ్ తన ఇంట్లో వాళ్ళని అద్భుతంగా మ్యానేజ్ చేస్తూ.. దేవిని తన భర్తకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుంది..!

Devatha Serial: 28 March 2022 Today 505 episode highlights
Devatha Serial: 28 March 2022 Today 505 episode highlights

దేవిని ఆదిత్య కు దగ్గర చేయడానికి రాధ మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేస్తుంది. చిన్మయి కోరిక మేరకు ఆదిత్య తో మాట్లాడడానికి దేవి ఒప్పుకుంటుంది. కానీ ఆదిత్యతో దేవి మునుపటిలా మాట్లాడదు. కన్న బిడ్డ కళ్లేదుట నిలబడి మాట్లాడకపోతే ఆదిత్య ప్రాణం చివుక్కుమంటుంది.. ఇక తన తప్పు చేయకపోయినా తప్పు అనుకుంటున్నా తప్పు కాదని.. దేవి మనసు మారటం కోసం రాధ కాళ్లు పట్టుకోవడానికి ఆదిత్య రాధ దగ్గరకి వస్తాడు.

 

ఇక ఆదిత్య రాధ కాళ్లు పట్టుకోవడానికి ససేమిరా ఒప్పుకోదు. దేవి ఆఫీసర్ సార్ తన అమ్మ కాళ్లు పట్టుకోవడానికి వచ్చారంటేనే ఆయన ఎంత మంచివారో అని అర్థం చేసుకుంటుంది. ఇక దేవి ఆఫీసర్ సార్ మళ్ళీ మాట్లాడుతుందని.. దాని వెనుక రాధ హస్తం ఉందని తెలిసిన మాధవ్ రాధ మార్పును నిలదిస్తాడు. దాంతో దేవిని ఆదిత్య కు దత్తత ఇస్తున్నా అని రాధ నిర్ణయం చెబుతుంది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N