NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Star heroes: ఈ ఐదు మంది హీరోలు తమ భార్యలను ఏమని పిలుస్తారో తెలుసా.. ఆ సీక్రెట్ నేమ్స్‌ ఏంటంటే..!

Star heroes: అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్‌, విక్కీ కేశవ్, అభిషేక్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్ర ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. తమ సినిమాలతో, నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అంతేకాకుండా ఈ హీరోల భార్యలు కూడా కొంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఎంతో పాపులారిటీ ఉన్న ఈ ఐదుగురు హీరోలు తమ భార్యలను నిక్ నేమ్స్ తో పిలుస్తారట. అయితే ఈ ఐదుగురు నటులు తమ భార్యలను ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం.

1. విక్కీ కౌశల్:
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.. ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ ను డిసెంబర్ 9, 2021న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన తన భార్యను ” పానిక్ బటన్ ” అని పిలుస్తాడట. దీని వెనక ఉన్న కారణం ఏమిటంటే.. కత్రినా చాలా సెన్సిటివ్ అని తర్వగా కలత చెందుతుందని ఈ విధంగా పిలుస్తూ ఉంటాడట.

Do you know what these five heroes call their wives
Do you know what these five heroes call their wives

2. సిద్ధార్థ్ మల్హోత్ర:
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7, 2023న నటి కియారా అద్వానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళిద్దరూ పెళ్లికి ముందు చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. ఇక సిద్ధార్థ తన భార్యను ” లవ్, కి, బే ” అనే మూడు పేర్లతో పిలుస్తాడట.

Do you know what these five heroes call their wives
Do you know what these five heroes call their wives

3.రణవీర్ సింగ్:
రణవీర్ ప్రముఖ నటి దీపిక పదుకొనేని నవంబర్ 14, 2018 న వివాహం చేసుకున్నాడు. ఇక ఈయన తన భార్యను ” బటర్‌ప్లై ” అని పిలుస్తాడట.

Do you know what these five heroes call their wives
Do you know what these five heroes call their wives

4. అమితాబ్ బచ్చన్:
సీనియర్ హీరో అమితాబ్ గత ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్ లో తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో దూసుకుపోతున్నాడు. ఈయ‌న జాన్ 3, 1973న జయా బచ్చన్ ను వివాహం చేసుకున్నాడు. ఇక అమితాబ్ తన భార్యను ” దేవి జీ ” అని పిలుస్తాడట.

Do you know what these five heroes call their wives
Do you know what these five heroes call their wives

5. అభిషేక్ బచ్చన్:
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ను ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకున్నాడు. ఇక ఈయన తన భార్యను ” ఐష్ ” అని పిలుస్తాడట.

Do you know what these five heroes call their wives
Do you know what these five heroes call their wives

ఇలా తమకు నచ్చిన పేర్లతో తమ భార్యలను పిలుస్తున్నారు ఈ స్టార్ హీరోలు.

Related posts

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri