NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri january 22 2024 Episode 133 Highlights: కౌశికి కి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన దివ్యాంక….

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

Jagadhatri  january 22  2024 Episode 133:అయినా ఏంటి వదిన దాని మాటలు నమ్మి మీరు నాకు డబ్బు ఇవ్వను అంటున్నారు నేను వాళ్లకు మూడు లక్షలు ఇస్తానన్నాను ఇవ్వాల్సిందే అని నిశిక అంటుంది. మూడు లక్షలు కాదు కదా మూడు రూపాయలు కూడా ఇవ్వను అని కౌశికి అంటుంది. డబ్బు రాగానే మీకు కబురు పెడతాను మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తుంది నిషిక. అత్తయ్య మీరు వదినకు ఏమైనా చెప్పండి నాకు 300000 కావాలి వాళ్లకి ఇస్తానన్నాను అని నిషిక అంటుంది. ఏంటమ్మాయ్ తను అడిగింది మూడు లక్షలు కదా ఇచ్చేయ్ గొడవెందుకు అని వైజయంతి అంటుంది. పిన్ని నిషిక దానం చేస్తానంటే నేను వద్దనడం లేదు కానీ వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు అయినా కూడా డబ్బులు ఇస్తానంటే ఎలా ఇస్తాను పిన్ని అని కౌశికి అంటుంది. ఇదంతా జగదాత్రి వల్లనే దానివల్లనే డబ్బులు వదిన ఇవ్వను అంటుంది నువ్వు ఇంట్లో ఉండకూడదు వచ్చిన కానుంచి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది పదవే అని నిషిక తనను పట్టుకొని బయటికి నెట్టేయబోతుంది.

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights
Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

నువ్వు వెళ్ళమంటే వెళ్లడానికి నువ్వు చెబితే రాలేదు అక్క చెబితే వచ్చాం అక్క చెప్తేనే వెళ్ళిపోతాం అని కేదార్ అంటాడు. చెప్పమ్మాయ్ ఈరోజుతో గొడవ వదిలిపోతుంది అని వైజయంతి అంటుంది.  మాట ఇచ్చాను పిన్ని వాళ్లు ఇంట్లోనే ఉంటారు అని కౌశికి అంటుంది. అత్తయ్య మీరు వదినకి ఏం చెప్తారో ఏమో నాకు తెలియదు నాకు మూడు లక్షలు కావాలి అంటూ నిషిక కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటమ్మాయ్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తున్నావ్ పరాయి వాళ్లు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు ఆలోచించు అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights
Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

ఏంటి ధాత్రి ఇది నిషిక రోజురోజుకీ హద్దులు మీరీ మాట్లాడుతుంది అని కేదార్ అంటాడు. నిషిక అధికారం చలాయించాలని అనుకుంటుందండీ అందుకే ఇలా చేస్తుంది అని జగదాత్రి అంటుంది.తప్పు చేసే వాళ్ళది కాదు జగదాత్రి ఆ తప్పు చూస్తూ కూడా కనిపెట్టలేని వాళ్లది తప్పు అని కెదార్ అంటాడు. బాగా చెప్పావు కేదార్ ఇంట్లో ఏ సంబంధం లేకుండా మీరు ఉంటున్న సాక్షాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో ఉంటూ  మేము తెలుసుకోకుండా మిమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నాం చూడు తప్పు మాదే అని కౌశికి అంటుంది. ఎవరు చెప్పారు అక్క నేను ఈ ఇంటి కొడుకును కాదని నేను  ఈ ఇంటి బిడ్డనే అని కెదారు అంటాడు. ఎవడ్రా నీకు నాన్న ఇంకోసారి అలా పిలిచావంటే బాగోదు ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని సుధాకర్ అంటాడు. చూడు జగదాత్రి మీరు ఇంట్లోకి వచ్చి 24 రోజులు అవుతుంది ఇంతవరకు ఏ ఆధారాలు తీసుకురాలేదు అందుకని మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది అని కౌశికి అంటుంది. ఎందుకు నాన్న నన్ను నీ కొడుకు కాదంటున్నావు నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు సాక్షాలు లేవనే కదా అని కేదార్ అంటాడు. ఆడిటోరియంలో ఏం జరిగిందో తెలియదా మామయ్య అని జగదాత్రి అంటుంది. ఏం జరిగింది బాబాయ్ ఆడిటోరియంలో అని కౌశికి అడుగుతుంది. ఏమీ లేదమ్మ ఎవడో ఒక అతను వచ్చి కేదార్ నీ కొడుకు కాదంటున్నావు అంట తనే నీ కొడుకు అని నా దగ్గర సాక్షాలు ఉన్నాయి అని చెప్పాడు అతను కూడా వీళ్ళు అరెంజ్ చేసిన వాళ్లేనేమో అని సుధాకర్ అంటాడు. నేను ఇంట్లో నుంచి వెళ్తే సుధాకర్ కొడుకు గానే వెళ్తాను అని కేదార్ అంటాడు. మీరు చెప్పేది అబద్ధం అని నేను అనడం లేదు జగదాత్రి సాక్షాలు ఉంటే తీసుకురండి అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights
Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

అలాగే వదిన సాక్షాలు తెచ్చి మీకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడేలా చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని జగదాత్రి అంటుంది. సరే ధాత్రి నువ్వు చెప్పినట్టు జరగకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని కౌశికి వాళ్ళ బాబాయ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,అక్క నాన్న కేదార్ జగదాత్రిలతో ఏం మాట్లాడుతున్నారు అని యువరాజ్ చూస్తూ ఉంటాడు. మనం సాక్షాలు వెంటనే తీసుకురావాలి సూరి మామను కలవాలి అని జగదాత్రి అంటుంది. అంటే సూరి మామ నువ్వు కలవాలి సాక్షాలు తేవాలి అంటున్నారు అంటే నిజంగానే ఈ కేదార్ మా నాన్న కొడుకేనా నా  ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఆ సూరీని మమల్ని పట్టుకుంటే దొరుకుతాయి అని యువరాజ్ అనుకుంటాడు.కట్ చేస్తే,ఏంటి అత్తయ్య ఇది ఆ జగదాత్రి వల్ల వదిన నాకు డబ్బులు ఇవ్వనంటుందా మన ఆస్తి మనకు  పంచమని చెప్పండి అని నిషిక అంటుంది. అమ్మాయి ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా ఆస్తి అంతా ఆ కౌశికి పేరు ఉండడంతో మనం ఏమీ చేయలేకపోతున్నాం అని వైజయంతి అంటుంది. మీరేం చేస్తారో తెలియదు అత్తయ్య మామయ్యతో మాట్లాడి ఆస్తిని పంచమని చెప్పండి లేదంటే వదినను ఇంటి నుంచి వెళ్లగొట్టడం కాదు నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని నిషిక అంటుంది. అలా ఎందుకంటావ్ అమ్మాయి నేనే మీ మామయ్యతో ఏదో ఒకటి మాట్లాడి చెప్తాను నువ్వు ఊరుకో అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights
Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

దివ్యాంక కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆగు ఎందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చావ్ మా కుటుంబం జోలికి మా వదిన జోలికి రావద్దని చెప్పాను కదా అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది. నువ్వెవరే తనను రావద్దు అనడానికి ఈ ఇంటికి నీకు సంబంధం ఏంటి వెళ్లి పాచి పని చేసుకో అని నిషిక అంటుంది. నువ్వు రా దివ్యాంక అని నిషిక పిలుస్తుంది. దివ్యాంక అడుగు లోపల పెడుతూ చిటికె వేసి చూడు ఇంటి కోడలే నన్ను రమ్మని పిలిచింది నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటూ దివ్యాంక లోపలికి వెళ్తుంది. జగదాత్రికి  ఏ సంబంధం లేదు అన్నావు కదా అయితే నేను ఈ వజ్ర పార్టీ ఇంటి పెద్దగా కౌశికి గా చెప్తున్నాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని దివ్యాంకను అంటుంది కౌశికి. వదిన నేను పిలిస్తే దివ్యాంక వచ్చింది అని నిషిక అంటుంది. నిన్ను కూడా బయటికి వెళ్ళమనే పరిస్థితి తెచ్చుకోకు నిషిక అని కౌశికి అంటుంది. ఏంటి వదిన నువ్వు అనేది అని నిషిక అంటుంది. అమ్మాయి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని వైజయంతి అడుగుతుంది.

Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights
Jagadhatri Today Episode january 22  2024 Episode 133 Highlights

ఏమీ లేదండి సురేష్ నేను పెళ్లి చేసుకోబోతున్నామని నిన్న చెప్పాను కదా ఈరోజు ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకున్నాం శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను శత్రువైన శ్రేయోభిలాషి నాకు కౌశికి కదా అందుకే తనకు ఇచ్చి వెళ్దామని వచ్చాను అని దివ్యాంక కౌశికి వంక తిరిగి చూడు కౌశికి నీ మాజీ మొగుడు సురేష్ కి నాకు నిశ్చితార్థం రేపు నువ్వు తప్పకుండా రావాలి అని అంటుంది.  నువ్వు తనని పెళ్లి చేసుకుంటే నేనేదో బాధపడతానని అనుకోకు మీరు పెళ్లి చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి, వాళ్ళని పిలవాల్సిన అవసరం నీకు లేదు వెళ్ళిపో అని కౌశికి అంటుంది. వదిన పత్రిక తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అని నిషిక అంటుంది.నిషి బయట వాళ్ళ ముందు నిన్ను ఏమీ అనకూడదని ఊరుకుంటున్నాను నా సహనాన్ని పరీక్షించకు అని కౌశికి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి నిషి నువ్వు చేస్తున్నది నీకు పిచ్చి పట్టిందా అని జగదాత్రి అంటుంది. ఏంటే నువ్వు నాకు చెప్పేది వెళ్లి పని చూసుకో అని నిషిక అంటుంది. ఏంటే ఇంటికి నాకు ఏ సంబంధం లేదని అంటున్నావు నీకు ఎంత హక్కు ఉందో నాకు ఇంట్లో అంతే హక్కు ఉంది అని జగదాత్రి అంటుంది.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella