NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mahesh Babu: ఫోన్ పే కి వాయిస్ ఇచ్చేందుకు ఏకంగా అంత మొత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకున్న మహేష్.. తెలిస్తే పక్కా షాక్..!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా చూసుకుంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ మంచి విజయవంతమైన కెరీర్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

For dubbing phone pay Rs. Mahesh Babu took 10 crores
For dubbing phone pay Rs. Mahesh Babu took 10 crores

అయినప్పటికీ ఆ మిక్స్డ్ టాక్ ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజమౌళి సినిమాపై నమ్మకాలు మోపాడు. ఇక ఇటీవలే మహేష్ ఫోన్ పే యాడ్ కి వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ వాయిస్ ని ఏందుకు గాను కొందరు కావాలని ఫోన్ పేలు సైతం చేస్తున్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఫోన్ పే వాయిస్ కోసం మహేష్ ని సంప్రదించడం గమనార్హం.

For dubbing phone pay Rs. Mahesh Babu took 10 crores
For dubbing phone pay Rs. Mahesh Babu took 10 crores

ఇక మొదట్లో ఇది ఎలా పని చేస్తుందో అని అనుకున్నారు కానీ దీని పనితీరును చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక తాజాగా ఈ యాడ్లో తన వాయిస్ ఇచ్చేందుకుగాను మహేష్ గట్టి మొత్తం లోనే చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాలు విషయానికి వస్తే 100 కోట్ల వరకు చార్జ్ చేసే మహేష్ ఫోన్ పే యాడ్లో కూడా భారీ మొత్తంలోనే కలెక్ట్ చేశాడట. మహేష్ ఫోన్ పే కి డబ్బింగ్ చెప్పేందుకు గాను రూ. 10 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri