NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: హనుమాన్ సూపర్ హిట్ అవడంతో ప్రశాంత్ వర్మ కి భారీ గిఫ్ట్.. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్న ఫ్యాన్స్..!

Hanuman: 2024లో థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సినిమాలలో హనుమాన్ మూవీ ఒకటి. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాలో హీరో గా నటించిన తేజ సజ్జ కి మంచి పాపులారిటీ దక్కింది.

Hanuman became a super hit, Prashant Varma
Hanuman became a super hit, Prashant Varma

అదేవిధంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ సూపర్ పాపులారిటీని దక్కించుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ మూవీ దాదాపూ రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక లాంగ్ రన్ లో కూడా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ తీస్తున్న సంగతి తెలిసిందే.

Hanuman became a super hit, Prashant Varma
Hanuman became a super hit, Prashant Varma

ఈ సీక్వెల్లి ఇప్పటికే ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మకి ఈయన ఖరీదైన గిఫ్ట్ని ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా తాము తీసిన సినిమా హిట్ అయితే ఖరీదైన కారులను బహుమతిగా ఆ డైరెక్టర్ కి ఇవ్వడం సర్వసాధారణం.

Hanuman became a super hit, Prashant Varma
Hanuman became a super hit, Prashant Varma

గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఖరీదైన కారులను బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ జాబితాలో బేబీ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ కి కూడా నిరంజన్ రెడ్డి రూ. 6 కోట్ల విలువచేసే కారుని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu