NewsOrbit
సినిమా

కార్చిచ్చు భ‌యంతో హాలీవుడ్ స్టార్స్ ప‌రుగులు


త‌మ సినిమాల్లో సామాన్య ప్ర‌జ‌ల‌ను ధైర్యంగా కాపాడే హాలీవుడ్ హీరోలు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఇంత‌కు వారెందుకు ప‌రుగులు తీశార‌నే విష‌యానికి వ‌స్తే .. కార్చిచ్చే కార‌ణం. కాలిఫోర్నియాలో మొద‌లైన కార్చిచ్చు క్ర‌మంగా హాలీవుడ్ స్టార్స్ స‌హా సంపన్నులుండే బ్రెంట్‌వుడ్ ప్రాంతాన్ని తాకింది. ఈ దావాగ్ని అనేక విల్లాలు బూడిద‌య్యాయి. మిలియ‌న్ డాల‌ర్స్ విలువ చేసే విల్లాలు ద‌గ్ధం అయిన‌ట్టు స‌మాచారం. ఈ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌, బూడిద‌తో నిండిపోయింది. అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. మంట‌ల‌ను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Leave a Comment