NewsOrbit
న్యూస్ సినిమా

రియా చక్రవర్తి కాదంటే సుశాంత్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు…??

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేస్ అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిందో…. సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వెలుగులోకి వస్తున్న విషయాలు కేసుపై అందరికి ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హకిప్… ఇటీవల సరికొత్త విషయాలు వెల్లడించారు. కేదార్నాథ్ సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్…. స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ మధ్య ప్రేమ ఉందని తెలిపారు.

Here's why Sara Ali Khan, Sushant Singh Rajput converse with each other only in Hindi | Celebrities News – India TVఈ విషయాన్ని ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. 2018 వ సంవత్సరం వరకూ సారా… సుశాంత్ ఫామ్ హౌస్ కి వచ్చిందని, సరిగ్గా 2019 ఏడాది ప్రారంభంలో సుశాంత్ కి సారా కి మధ్య మనస్పర్ధలు లు రావడంతో ఫాంహౌస్ రావడానికి మానేసింది అని శామ్యూల్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సుశాంత్ మాజీ కేర్ టేకర్ రాయిస్ కూడా వెల్లడించారని శామ్యూల్ క్లారిటీ ఇచ్చారు.

 

రియా చక్రవర్తి కంటే సుశాంత్ సారా ని చాలా గాఢంగా ప్రేమించాడు అని ఒకవేళ రియా తో…. ఎలాంటి క్లాషేస్ వచ్చిన, రియా చక్రవర్తి పెళ్లికి కాదంటే సుశాంత్ ఖచ్చితంగా సారా ని పెళ్లి చేసుకునే అంత ప్రేమ ఇంకా తనలో ఉందని, సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్ తన పోస్టులో చెప్పుకొచ్చడటా. సారా… సుశాంత్ ఇంటిలో పని చేసే పని వారితో కూడా చాలా మర్యాదగా మెలిగేది అని, ఇద్దరూ కలిసి అనేక సార్లు బయట ఇతర దేశాల ట్రిప్ లకి వెళ్లి తిరిగి వచ్చి సుశాంత్ ఫాంహౌస్ లోనే రెండు, మూడు రోజులు గడిపిన సందర్భాలు ఉన్నాయి అని శామ్యూల్ చెప్పుకొచ్చారు. కానీ ఇద్దరూ బాలీవుడ్ మాఫియా వల్ల విడిపోయినట్లు పోస్టులో ఆరోపించారు. మొత్తంమీద చూసుకుంటే సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్… తన పోస్టులో సారా కి సుశాంత్ హృదయంలో ఇంకా స్థానం ఉంది అన్నట్టుగా వెల్లడించారని పోస్టు చదివిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N