NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan: రాం చరణ్, శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్..?

Ram charan: రాం చరణ్, శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ సినిమా ఒకటి రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కింది. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథకు ఫిక్షనల్ స్టోరి జతచేసి భారీ పాన్ ఇండియన్ సినిమాగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడగానే నాలుగోసారి పోస్ట్‌పోన్ అయింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఏ సినిమాను కమిటయినా పాన్ ఇండియన్ స్థాయిలోనే ఎంచుకుంటున్నాడు.

is pawan kalyan in guest role in ram-charan-shanker movie
is pawan kalyan in guest role in ram-charan-shanker movie

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో 50వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ సినిమా కావడం విశేషం. శంకర్ సినిమా అంటే ఎంతో గ్రాండియర్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా అంటే 10 ఏళ్ళు అడ్వాన్స్‌గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా కథ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటుందట. శంకర్ మార్క్ ఏమాత్రం తగ్గదని భారీ సెట్స్, భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

Ram charan: ఇది మాత్రం ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు.

ఇక శంకర్ – చరణ్ సినిమాలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే టాక్ వినిపిస్తోంది. అది దాదాపు నిజమని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు శంకర్ – మెగాస్టార్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ అని ప్రచారం జరిగింది గానీ, మొదలవలేదు. అందుకే శంకర్ – చరణ్ తమ సినిమాలో చిరు కోసం ఓ అద్భుతమైన రోల్ ప్లాన్ చేశారట. అంతేకాదు ఇప్పుడు మెగా అభిమానులు సంబరాలు చేసుకునే మరో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని నిముషాల పాటు కనిపించబోతున్నాడట. ఇది మాత్రం ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N