NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

RGV: సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతూ ఉండే వాళ్లలో ముందు ఉంటాడు ఆర్జీవి. తన కాంట్రవర్షియల్ కామెంట్స్ తో నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటాడు. ఆర్జీవి పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా పక్కన వాళ్ళు మాత్రం ఆర్జీవి పై ప్రత్యేక దృష్టే పెడతారు. ఆయన బయటకు వస్తే ఒక సెన్సేషన్ అయినట్లు చూస్తారు. ఎప్పుడు అమ్మాయిలతో పబ్బుల్లో తిరిగే ఆర్జీవి కామెంట్స్ కి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు.

It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.
It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.

ఇందువల్లే కొంతమంది సెలబ్రిటీస్ ఈయన జోలే తీయరు. కానీ మరికొందరు మాత్రం ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఇక ఆర్జీవి క్యారెక్టర్ చెడ్డదైనప్పటికీ డైరెక్షన్ మాత్రం సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. తాను డైరెక్ట్ చేసిన సినిమాలలో హీరో మరియు హీరోయిన్ అదే విధంగా కాన్సెప్ట్ ఏదైనాప్పటికీ తన కి తగ్గట్టు దానిని తీర్చిదిద్దుతాడు ఆర్జీవి. అందువల్లే ఈయన ఎన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోలు ఈయనకి ఛాన్సెస్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆర్జీవి డైరెక్ట్ చేసిన మూవీ వ్యూహం.

It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.
It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.

జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. దీంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఆర్జీవి కొన్ని కాంట్రవర్షియల్ మాటలతో పాటు చేతల్లో కూడా చూపించాడు. మూవీ సక్సెస్ మీట్ని చాలా చిన్నగా అరెంజ్ చేసుకున్న ఈ మూవీ టీం ఒక కేక్ ని ఆర్జీవి ముందుంచి కట్ చేయమని చెప్పారు. దానికి ఆర్జీవి నేను ఈ కేక్ ని 23 సార్లు పొడుస్తా.

It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.
It was RGV who stabbed the cake 23 times in the Tathagata movie success meet.

హాయ్ 23 సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను… అంటూ తన ముందుంచిన కేక్ ని చాలా కోపంతో కట్ చేస్తూ తనలో ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాడు ఆర్జీవి. ఇక వీరి సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ ని చూసిన టిడిపి మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..” సినిమా రిలీజ్ అవ్వకు ముందు వరకు నాకు లోకేష్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా హిట్ అయిన తర్వాత బానే మార్చేశాడు. ఆర్జీవిని నమ్ముకోవడం అంటే నిలువుగా తగలబడిపోయినట్లే ” అంటూ ఫైర్ అవుతున్నారు.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N