NewsOrbit
న్యూస్ సినిమా

Samantha – Kajal Agarwal: సమంత వదులుకుంది కాజల్ అందుకుంది..

Samantha – Kajal Agarwal: ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా మరో హీరోయిన్ చేతికి వెళ్ళడం అనేది అన్నీ సినిమా ఇండస్ట్రీలలో సర్వ సాధారణంగా జరిగే విషయాలే. హీరోల విషయంలో కూడా అంతే. ఒక దర్శకుడు ఎవరో ఒక హీరోను మైండ్‌లో పెట్టుకొని కథ రాసుకుంటే అది సెట్స్ మీదకు అదే హీరోతో రావచ్చు..లేదా మరో హీరో చేతికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళవచ్చు. ఇలా మారడానికి ప్రధానంగా కారణం చేతి నిండా సినిమాలు ఉండి డేట్స్ సర్దుబాటు కాకపోవడం అయితే, దీనితో పాటు రెమ్యునరేషన్ సహా పలు కారణాలుంటాయి.

kajal agarwal got chance to act in an ad
kajal agarwal got chance to act in an ad

ఇక హీరో ఓ సినిమాను వదులుకుందీ అంటే, అందులో ప్రధానంగా డేట్స్ సమస్య అయితే, కథలో పాత్రకు ఇంపార్టెంట్ లేకపోవడం, ఓవర్ ఎక్స్‌ఫోజింగ్, రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ ఉండటం లాంటి ఇతర కారణాల వల్ల కూడా కొందరు హీరోయిన్స్ మంచి కథలను వదులుకుంటున్నారు. అలాంటి కథలతో సినిమా చేసి క్రేజీ హీరోయిన్‌గా మారిన వారూ ఉన్నారు. అయితే, ఇక్కడ సమంత వదులుకుంది సినిమా కాదు. కమర్షియల్ యాడ్ ఫిలిం. అదేంటీ కమర్షియల్ యాడ్స్ అయితే సమంత అస్సలు వదలదు కదా అని అనుకుంటున్నారే మో.

Samantha – Kajal Agarwal: చైతూతో ఉంటే గ్యారెంటీగా సమంత ఈ యాడ్ వదులుకునేది కాందంటున్నారు.

అది ప్రెగ్నెన్సీ యాడ్ ఫిలిం కావడంతో సమంత వదులుకుంది. అసలే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి అనవసరమైన ట్రోల్స్ ఎదుర్కుంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ యాడ్ చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచనతోనే మంచి ఆఫర్ వచ్చిన ఈ కాంట్రాక్ట్‌ను వదులుకుం దట. అయితే, అప్పటికే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే, ఈ యాడ్ ఫిలిం నేషనల్ వైడ్‌గా ప్రసారం అవుతోంది. అదే చైతూతో ఉంటే గ్యారెంటీగా సమంత ఈ యాడ్ వదులుకునేది కాదంటున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N