NewsOrbit
న్యూస్ సినిమా

Nayanathara: ‘గాడ్ ఫాదర్’ అప్‌డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన లేడీ సూపర్ స్టార్

Nayanathara: ‘గాడ్ ఫాదర్’..మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు లేడీ
సూపర్ స్టార్ నయనతార. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ చిత్రం అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా
ఎప్పుడో షూటింగ్ పూర్తై ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కానీ, ఇద్దరు దర్శకులు రీమేక్ కథ మీద కసరత్తులు చేసి విఫలమయ్యారు. అలా కొన్ని నెలలు ఈ ప్రాజెక్ట్ తెలుగు వెర్షన్ మొదలవడానికి ఆలస్యం అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజా తన మార్పులు చేర్పూలతో చిరును మెప్పించి మొదలు
పెట్టారు.

nayanathara- gave surprise to mega fans with god father
nayanathara- gave surprise to mega fans with god father

అయితే, దీనికంటే ముందు కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో గాడ్ ఫాదర్ మొదవలడానికి బాగా ఆలస్యం అయింది. ఇక షూటింగ్ మొదలై కొంత టాకీ పార్ట్ పూర్తవగానే కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చి పడి..అలా కొన్ని నెలలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయిది. ఎట్టకేలకు మళ్ళూ సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా చక చకా సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా. మొన్నా మధ్య  కొత్త సినిమా షూట్ పూర్తి చేసి చెన్నై వెళుతున్న సమయంలో మీడియా కంటపడ్డారు నయన్.

Nayanathara: గాడ్ ఫాదర్ సినిమాతో కలిసి నయన్‌తో చేస్తున్న మూడవ సినిమా

ఆ సమయంలో కొన్ని పిక్స్ రిలీజై నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజా దర్శకుడు మోహన్ రాజాతో కలిసి నయనతార ఈ మూవీ షూట్‌కు సంబంధించిన అప్‌డేట్
ఇచ్చారు. నయనతారకు సంబంధించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇందులో ఆమె పాల్గొన్న పలు ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విషయాన్ని
తెలియజేస్తూ దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో నయన్ దర్శకుడితో కలిసి ఉన్నారు. కాగా, ఇంతకముందు రెండు సినిమాలు చేసిన
మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమాతో కలిసి నయన్‌తో చేస్తున్న మూడవ సినిమా అని పోట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N