NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 15 Episode 547: పద్మావతి విక్కి ఆ పూజ చేస్తారా.. లేకపోతే గండాలను ఎదుర్కొంటారా.? అరవింద ను సారే తీసుకొనివని విక్కీ..

Nuvvu nenu prema 14 February 547 episode highlights

Nuvvu Nenu Prema: విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో చేతిలో పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. పగిలిపోయిన వాళ్ళ అమ్మ ఫోటో పైన ఉన్న గాజు పెంకులన్నీ తీస్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి అక్కడికి వచ్చి సారు మీకెందుకు ఈ పనులన్నీ నేను చేస్తాను కదా అని పద్మావతి అంటుంది. విక్కీ కనీసం ఆమె ఫోటోలు కూడా పట్టుకొని నీ వల్లే కదా మాకు ఈ రోజు ఈ కష్టాలన్నీ నువ్వు అసలు దగ్గరికి రావద్దు. నువ్వు తీసుకువచ్చిన మనుషుల వల్లే ఈ బాధలు అన్ని ఇప్పటికైనా నువ్వు మా బాధని అర్థం చేసుకోమని విక్కీ అంటాడు. సారు మీరు సంతోషంగా ఉండాలని నేను ఏ పని అయినా చేస్తాను. అలాంటిది వాళ్ళని ఇక్కడ వరకు తీసుకువచ్చానంటే ఎంత పెద్ద కారణం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అని పద్మావతి విక్కీకి అర్థమయ్యేలాగా చెబుతుంది. కానీ విక్కీ మాత్రం అర్థం చేసుకునే సిచువేషన్ లో ఉండడు. అతని వాళ్ల వల్ల మాకు అమ్మ దూరమైంది. మా అమ్మని చంపేసిన అతనితో మేము ఎలా సంతోషంగా ఉంటాము అని అనుకుంటున్నావు అని పద్మావతిని విక్కీ అరుస్తాడు.

Nuvvu nenu prema 14 February 547 episode highlights
Nuvvu nenu prema 14 February 547 episode highlights

పద్మావతి రమేష్ చంద్ర ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. అరవింద కు కావలసిన సారే తీసుకు వద్దామని రమేష్ చంద్ర పద్మావతి తో చెబుతాడు. మామయ్య గారు మీరు ఏమి బాధపడకండి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉంటారు అని పద్మావతి చెబుతోంది. మీరు ఇలా నుంచుంటే టైం అయిపోతుంది. పదండి వదినకు కావలసిన గాజులని సెలెక్ట్ చేద్దామని చెప్పి గాజుల బండి దగ్గరకు వెళ్లి గాజులను సెలెక్ట్ చేసుకుని తీసుకువస్తారు. ఇక చీర, పువ్వులు, గాజులు అన్నిటిని కూడా కొనుక్కొని సారి సిద్ధం చేసుకుని రమేష్ చంద్ర పద్మావతి లోపలికి వస్తారు. రమేష్ చంద్ర చేతిలో సారను చూసి కృష్ణ ఇప్పుడేదో పెద్ద గొడవ జరుగుతుంది. మనకి కావాల్సింది ఇదే అని మనసులో అనుకుంటాడు.

Nuvvu nenu prema 14 February 547 episode highlights
Nuvvu nenu prema 14 February 547 episode highlights

రమేష్ చంద్ర సారే తీసుకొని అరవింద దగ్గరికి వెళ్తాడు. అమ్మ అరవింద నేను నీకు సారే తీసుకొని వచ్చాను. నేను ఎలాగో నీ శ్రీమంతం చూడలేకపోయాను. అందుకే ఈ పుట్టింటి సారే ను నీకు తీసుకువచ్చాను. నువ్వు తీసుకో అమ్మ అని రమేష్ చంద్ర ఆప్యాయంగా అరవింద్ అని అడుగుతాడు. నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఈ సారే తీసుకో అని ఇస్తాడు అప్పుడు అరవింద తీసుకోవడానికి ఆలోచిస్తుంది. అమ్మ అరవింద నీకు ఎలాగూ అమ్మ ప్రేమ దొరకలేదు. కనీసం నాన్న ప్రేమ అయినా దొరుకుతుంది. అదైనా స్వీకరించు అని నారాయణ చెబుతాడు. పైగా ఇప్పుడు నువ్వు కోపంతో కాకుండా ఒక బిడ్డకు అమ్మ కాబోతున్నావు. అమ్మ లాగా ఆలోచించు అని చెబుతాడు. పద్మావతి కూడా మీరు ఒక అమ్మ లాగా ఆలోచించి ఈసారి తీసుకోండి వదిన. మీకే కాదు మీ కడుపులో పుట్టబోయే బిడ్డకు కూడా ఇది మంచి చేస్తుంది అని పద్మావతి చెబుతుంది. నువ్వు కూడా తీసుకోమని చెబుతుంది ఇక కుచల అలా నిలబడి చూస్తూ ఉంటే చూస్తూ ఉంటావేంటి నువ్వు కూడా చెప్పు అని నారాయణ అనడంతో నిజంగా తీసుకోమ్మా అని అరవిందతో చెబుతుంది కుచల. ఎంతమంది చెప్పినా కూడా ఈయన మా అమ్మకు చేసిన ద్రోహం మాత్రమే గుర్తుకు వస్తుంది. అమ్మ ఈరోజు ఇక్కడ లేదంటే అందుకు కారణం నేనే కదా అలాంటి ఈయన చేతులతో నాకు సారే వద్దు గాక వద్దు అని అరవిందా అంటుంది. అప్పుడు నారాయణ అమ్మ అరవింద నువ్వు ఈసారి తీసుకో అమ్మ నీకు చాలా మంచి జరుగుతుంది. సారే ని ఎప్పుడు వద్దన్న కూడదు అని మంచిగా చెబుతాడు నారాయణ. అప్పుడు అరవింద సారే తీసుకోవడానికి ముందుకు వస్తుంది.

Nuvvu nenu prema 14 February 547 episode highlights
Nuvvu nenu prema 14 February 547 episode highlights

సరిగ్గా అదే సమయానికి విక్కి వస్తాడు రమేష్ చంద్ర చేతుల మీదుగా అరవింద సారి తీసుకోబోతుండగా అక్క నువ్వు ఏం చేస్తున్నావు అని పెద్దగా అరుస్తాడు. అమ్మని చంపిన అతని చేతుల మీదుగా నువ్వు సారే తీసుకుంటున్నావా అని విక్కీ పెద్దగా అరుస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి తిరిగివైపు చూస్తారు. ఇక ఇక్కడ పెను ప్రమాదమే రానుందని అదే మనకి కావాలి అనే కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu nenu prema 14 February 547 episode highlights
Nuvvu nenu prema 14 February 547 episode highlights

రేపటి ఎపిసోడ్ లో విక్కీ వాళ్ళింటికి ఒక సాధువు వస్తాడు. మీరు మా ఇంటికి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని నారాయణ అడగక అప్పుడు ఆ సాధువు ఇంట్లో అందరూ ఉన్నట్టే ఉంటారు. కానీ ఎవరు కలిసి ఉండరు. మనసులో లేనిపోని భయాలు బాధలు ఉంటాయి అవన్నీ తొలగిపోవాలంటే పద్మావతి వికీ ఇద్దరూ కలిసి శివుడికి కళ్యాణం చేయాలని చెబుతాడు. లేకపోతే ఇంట్లో చూడరాని కష్టాలు చూడవలసి వస్తుంది అని ఆయన చెబుతాడు. అప్పుడు అరవింద తప్పక చేపిస్తాము అని చెప్పబోతుంది ఇక విక్కీ పద్మావతి కలిసి పూజ చేయడానికి ఒప్పుకుంటారా.. లేదా లేదంటే విక్కి మళ్ళీ ఎలాంటి తిరకాసు పెడతాడో అనేది చూడాలి.

Related posts

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N