NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Satyabhama February15 2024 Episode 44: సత్య కోసం డాక్టర్ లా మారిన క్రిష్.. తనని చంపి సత్య దగ్గరికి వెళ్ళమన్న విశ్వనాథం..

Satyabhama serial February15 2024 Episode 44 highlights

Satyabhama: కాళీ సత్య, మాధవ్ లపై ఎటాక్ చేస్తారు ఇక వాళ్ళిద్దర్నీ హాస్పిటల్ కి క్రీష్ తీసుకువస్తాడు. సత్య కి ప్రాణాపాయం లేదు కానీ మాధవ్ కి మాత్రం స్పృహ లేడు కోమలో ఉన్నాడు. ఎప్పుడు స్పృహలో నుంచి బయటకు వస్తాడో కూడా తెలీదు. అది తెలిసి మాధవ్ పేరెంట్స్ బాధపడతారు. సత్యను ఇంకా మా ఇంటి కోడలుగా చేసుకోమని వెంటనే మాధవిని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోతామని మాధవ స్పృహలో నుంచి బయటకు వస్తే సత్యం పెళ్లి చేసుకుంటానని అంటాడు. మాకు అది ఇష్టం లేదు మీ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకోండి మమ్మల్ని వదిలిపెట్టండి అని మాధవ్ వాళ్ళ నాన్న విశ్వనాథంతో చెబుతాడు. ఇక వెంటనే మాధవ్ వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కోమాలో ఉన్న మాధవ్ ని అమెరికా తీసుకువెళ్లడానికి డాక్టర్ ఒప్పుకుంటారో లేదో కనుక్కోవడానికి వెళ్తారు.

Satyabhama serial February15 2024 Episode 44 highlights
Satyabhama serial February15 2024 Episode 44 highlights

అప్పుడే విశ్వనాథం నిలబడి ఉన్న క్రిష్ ని చూస్తాడు. నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చావు నీవల్లే మాకు మా ఇంటికి దరిద్రం పట్టుకుంది అని అంటాడు. సంతోషంగా నా కూతురు పెళ్లి చేసుకుని తన భర్తతో కాపురం చేసుకుంటే చూద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు తను హాస్పటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది. దీని అంతటికి కారణం నువ్వే అని విశ్వనాథం క్రిష్ చివాట్లు పెట్టి దయచేసి మా అమ్మాయిని వదిలేయమని చెప్పి హాస్పటల్లో నుంచి బయటకు తోసేస్తాడు. రాస్తారు నేను సత్యని చంపాలని అనుకోలేదు దయచేసి నా మాట వినండి అని క్రిష్ అంతగా చెబుతున్నా కూడా విశ్వనాథం పట్టించుకోడు. ఇప్పటివరకు నువ్వు చెప్పిన అబద్ధాలు నాకు చాలు దయచేసి నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇంకెప్పుడు నువ్వు మా అమ్మాయి జోలికి రావద్దు అని హాస్పిటల్ లో నుంచి విశ్వనాథం క్రిష్ ను బయటకు పంపించేస్తాడు.

Satyabhama serial February15 2024 Episode 44 highlights
Satyabhama serial February15 2024 Episode 44 highlights

సత్య స్పృహలో నుంచి వచ్చిందని క్రిష్ కి తన తమ్ముడు చెబుతాడు. ఇక సత్యా స్పృహలోకి వచ్చిందని తెలిసి వాళ్ళ పేరెంట్స్ తన గదిలోకి వెళ్తారు సత్య మాధవ్ కి ఎలా ఉంది అని అడుగుతుంది. తను బానే ఉన్నాడు అని కావాలని వాళ్ళ అమ్మ సత్యకి అబద్దం చెబుతుంది. మాధవ్ చాలా మంచివాడని మీరందరూ నా గురించి బాధపడుతున్నారని తెలిసి నేను అనవసరంగా మాధవ్ వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడే ఇదంతా జరిగిందని అసలు ఈ ఎంగేజ్మెంట్ వద్దని నేను క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ మాధవ్ అందుకు ఒప్పుకోలేదు నా బాధకి తను పరిష్కారం అవుతానని అన్నాడు. మాధవ్ చాలా మంచివాడు అమ్మా అని సత్య చెబుతుంది కానీ మాతో కి స్పృహలో లేదని తన కోమలో ఉన్నాడని సత్యకు ఎవరూ చెప్పరు కానీ అందరూ బాధపడుతూ నిలబడి ఉంటారు. ఇక అప్పుడే క్రిష్ డాక్టర్ గెటప్ లో ఆ గదిలోకి వచ్చి సత్య నవ్వుతూ మాట్లాడడం చూసి సంతోషిస్తూ ఉంటాడు.

Satyabhama serial February15 2024 Episode 44 highlights
Satyabhama serial February15 2024 Episode 44 highlights

అంతలోకి సత్యకి మాట్లాడుతూ ఉండగా దగ్గు వస్తుంది డాక్టర్ చూస్తూ ఉంటారేంటి మీరే వచ్చి మా అమ్మాయిని చూడండి అని విశ్వనాథం క్రిష్ వైపు చూసి మాట్లాడుతాడు. నేనేం చేయాలి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యకపోతే నేను దొరికిపోతానా అని క్రిష్ మనసులో అనుకుంటాడు. అప్పుడు తన చేతికి ఉన్న సత్య అనే పచ్చబొట్టుని దాచుకుంటూ చేతి మీద వేసుకొని నిదానంగా నడుచుకుంటూ వస్తాడు. అంతలోకి రూమ్ లోకి సిస్టర్ వచ్చింది. సిస్టర్ పేషెంట్ కి ఒకసారి పల్స్ అది చెక్ చేయమని చెబుతాడు. ఇక నర్స్ డైరెక్ట్ గా సెలైన్ బాటిల్ లో ఇంజక్షన్ చేసి సత్య నిద్రపోయేలాగా చేస్తుంది. సిస్టర్ తనని ఒకసారి పల్స్ చెక్ చేయండి తనని జాగ్రత్తగా చూసుకోండి అని క్రిష్ చెబుతాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Satyabhama serial February15 2024 Episode 44 highlights
Satyabhama serial February15 2024 Episode 44 highlights

రేపటి ఎపిసోడ్ లో సత్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుంది. సత్యని చూడడం కోసం క్రిష్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు విశ్వనాథం క్రిష్ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. క్రిష్ చేతిలో ఒక కత్తిని పెట్టి నన్ను చంపిన తర్వాతే నువ్వు లోపలికి వెళ్ళు. సత్య నిన్ను ఇక్కడ చూసిందంటే తను ఏం చేస్తుందో కూడా తెలియదు. తన ఎదురుగా నువ్వు వెళ్లి నిలబడితే ఈ కత్తి పెట్టి సత్య నిన్ను పొడి చేస్తుంది అని విశ్వనాథం చెబుతాడు. క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా లేదంటే తను ఎలాంటి తప్పు చేయలేదని సత్య తో చెబుతాడా.. సత్య క్రిష్ ఎలాంటి తప్పు చేయలేదు అని చెబుతుందా అనేది చూడాలి.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella