NewsOrbit
న్యూస్ సినిమా

మొగుడు కంటే హస్తప్రయోగం బెటర్ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

ఒవియ హెలెన్ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తరుణ్ హీరోగా వచ్చిన “ఇది నా లవ్ స్టోరీ” సినిమా లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ ఒవియా హెలెన్. అందాల ఆరబోతలో సౌత్ ఇండియా కుర్రకారు ప్రేక్షకులను మతిపోగొట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటది. ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు మరోసారి భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి.

 

Happy Birthday Oviya Helen- Send Her Birthday Wishesపూర్తి విషయంలోకి వెళ్తే సోషల్ మీడియాలో ఇటీవల లైవ్ లో అభిమానుల తో చిట్ చాట్ చేసిన ఒవియా హెలెన్ పెళ్లి మరియు సెక్స్  పై వైరల్ కామెంట్లు చేసింది. అదేమిటంటే ఓ అభిమాని మీకు జీవితంలో భర్త అవసరం ఉందా..? అసలు పెళ్లి పై మీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్న అడిగాడు. దానికి ఒవియా హెలెన్ సమాధానమిస్తూ తనకి మొగుడు అవసరం లేదని…. అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. అంతేకాదు తనకు మొగుడు అనవసరమని దానికంటే హస్తప్రయోగం చేసుకోవడం చాలా సుఖంగా ఉంటుందని, అదే  బెటర్ అంటూ మతిపోయే కామెంట్లు చేసింది. సమయం దొరికినప్పుడల్లా కోరికలు కలిగినప్పుడల్లా తాను అలాగే చేస్తానని సిగ్గువిడిచి చెప్పుకొచ్చింది. కానీ జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఒవియా హెలెన్ చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ షాక్ అవ్వగా ఆమె చేసినా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N