NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: నైజాం లో ఏ హీరో సృష్టించని రికార్డ్ ఫస్ట్.. పవన్ ఫ్లాప్ సినిమా సృష్టించింది..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా గాని… ఎక్కడా కూడా చిరంజీవి షెడ్ తన మీద పడకుండా తనకంటూ సెపరేట్ ఇమేజ్ పవన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. పవన్ సినిమా రిలీజవుతుందంటే చాలు మెగా అభిమానులు సినిమా రిలీజ్ వారానికి ముందే పండగలు చేసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు పవన్ సృష్టించడం జరిగింది. ఒక్క సినిమాలో మాత్రమే కాక సమాజంలో ఇంకా రాజకీయాలలో తన వంతు బాధ్యత నిర్వహిస్తూ భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడిగా జనసేన పార్టీ అధినేతగా ప్రభుత్వాలను ప్రశ్నించే రీతిలో ఎక్కడా తగ్గకుండా రాణిస్తున్నారు.

Telugu Lyrics: Gudumba Shankar (2004)

ఈ నేపథ్యంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమై రాజకీయాలకు పరిమితమైన పవన్ కళ్యాణ్.. మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో నైజం మార్కెట్ అనేది కీలకమని అందరికీ తెలుసు. ఏ స్టార్ హీరో సినిమా అయినా ఇక్కడ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అంటే స్టేట్ వైడ్ గా రికార్డులు సృష్టించడం గ్యారంటి. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను చాలావరకు నైజం మార్కెట్ ప్రభావితం చేస్తూ ఉంటుంది.

Read More: Pawan Kalyan: ఎట్టకేలకు పవన్ సినిమాలో కమెడియన్ ఆలీ..!!

అటువంటి నైజాం మార్కెట్లో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సృష్టించని రికార్డు … క్రియేట్ చేయడం జరిగిందట.  తాజాగా ఈ విషయం ఇటీవల బయటపడింది. విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ “గుడుంబా శంకర్” సినిమా నైజాం ఏరియాలో ఒక్కరోజులోనే కోటి రూపాయలు షేర్ రికార్డ్ కలెక్ట్ చేయడం జరిగిందట.  ఈ విషయాన్ని డైరెక్టర్ వీరశంకర్ తెలియజేశారు. అప్పటివరకు ఆ ఘనత ఎవరు సాధించలేదని, ఫ్లాప్ సినిమా అయినా పవన్ కళ్యాణ్  కె అటువంటి రికార్డులు సృష్టించడం చేతనవుతుంది అంటూ ఇటీవల చెప్పుకొచ్చారు. 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri