NewsOrbit
న్యూస్ సినిమా

2021.. Puraskaralu ఇవే..! Spb కి పద్మవిభూషణ్.. Chitraకు పద్మభూషణ్

central government announced padma awards for 2021

Puraskaralu : 2021 ఏడాదికి Sp Balasubrahmanyam కి పద్మవిభూషణ్.. గాయని Chitraకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితోపాటు పలు రాంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. భారత 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డుల జాబితాను ఈ సందర్భంగా విడుదల చేసింది. ఈ అవార్డుల్లో గానగంధర్వుడిగా సినీ సంగీతంలో విశేష ఖ్యాతిని ఆర్జించిన ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. బాలసుబ్రహ్మణ్యంకు 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. . మూడు దశాబ్దాలుగా తన స్వరంతో మైమరిపిస్తున్న ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్రకు పద్మభూషణ్ అవార్దు వరించింది. మొత్తంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించారు. మొత్తంగా 7 గురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

central government announced padma awards for 2021 Puraskaralu
central government announced padma awards for 2021 Puraskaralu

పద్మభూషణ్ అందుకున్నవారిలో మాజీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోదీకి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దివంగత మాజీ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పద్మభూష్ అందుకున్న వారిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు (అన్నవరపు రామస్వామి.. కళారంగం, ప్రకాశ్ రావు అసవడి.. సాహిత్యం, విద్య, నిడుమోలు సుమతి.. కళలు) తెలంగాణకు చెందిన ఒకరు (కనకరాజు.. కళలు) ఉన్నారు. పూర్తి వివరాలు..

పద్మవిభూషణ్.. Puraskaralu

  1. షింజో అబే, జపాన్ మాజీ ప్రధాని
  2. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( మరణానంతరం ), కళలు, తమిళనాడు
  3. డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, వైద్యం, కర్ణాటక
  4. నరీందర్ సింగ్ కసని ( మరణానంతరం ), సైన్స్ అండ్ ఇంజనీరింగ్, యూఎస్ఏ
  5. మౌలానా వహీదుద్దీన్ ఖాన్, ఆధ్యాత్మికం, ఢిల్లీ
  6. బీబీ లాల్, ఆర్కియాలజీ, ఢిల్లీ
  7. సుదర్శన్ సాహు, కళలు ఒడిశా
central government announced padma awards for 2021 Puraska
central government announced padma awards for 2021 Puraska

పద్మభూషణ్..

  1. కృష్ణన్ నాయర్ శాంతకుమారి, కళలు, కేరళ
  2. తరుణ్ గోగోయ్, (మరణానంతరం) ప్రజా జీవితం, అసోం
  3. చంద్రశేఖర్ కంబ్రా, సాహిత్యం, విద్య.. కర్ణాటక
  4. సుమిత్రా మహజన్, ప్రజా జీవితం, మధ్యప్రదేశ్
  5. నృపేంద్ర మిశ్రా, సివిల్ సర్వీస్, ఉత్తరప్రదేశ్
  6. రామ్ విలాస్ పాశ్వాన్, (మరణానంతరం), ప్రజా జీవితం, బీహార్
  7. కేశూభాయ్ పటేల్, (మరణానంతరం), ప్రజా జీవితం, గుజరాత్
  8. కాల్బే సాదిఖ్, (మరణానంతరం), ఆధ్యాత్మికం, ఉత్తరప్రదేశ్,
  9. రజినికాంత్ దేవిదాస్ ష్రాఫ్, పారిశ్రామికం, మహారాష్ట్ర
  10. టార్లోచన్ సింగ్, ప్రజా జీవితం, హరియాణా
central government announced padma awards for 2021 Puraska
central government announced padma awards for 2021 Puraska

పద్మశ్రీ.. Puraskaralu

  1. గుల్ఫామ్ అహ్మద్, కళలు, ఉత్తరప్రదేశ్
  2. పి. అనిత, క్రీడలు, తమిళనాడు
  3. రామస్వామి అన్నవరపు, కళలు, ఆంధ్రప్రదేశ్
  4. సుబ్బు ఆర్ముగం, కళలు, తమిళనాడు
  5. ప్రకాశరావు అసవాడి, విద్య, సాహిత్యం, ఆంధ్రప్రదేశ్
  6. భూరి భాయి, కళలు, మధ్యప్రదేశ్
  7. రాధేశ్యామ్ బార్లే, కళలు, చత్తీస్ ఘర్
  8. ధర్మనారాయణ్ బర్మా, విద్య, సాహిత్యం, పశ్చిమ బెంగాల్
  9. లక్ష్మీ బారువా, సోషల్ వర్క్, అసోం
  10. బిరేన్ కుమార్ బాసక్, కళలు, పశ్చిమ బెంగాల్
  11. రజినీ బెక్టార్, ట్రేడ్, పారిశ్రామికం, పంజాబ్
  12. పీటర్ బ్రూక్, కళలు, యూకే
  13. సంఘ్ కుమీ బౌల్ చుక్, సోషల్ వర్క్, మిజోరాం
  14. గోపిరామ్ బార్గ్యన్ భూరాభకత్, కళలు, అసోం
  15. బిజోయా చక్రవర్తి, పబ్లిక్ అఫైర్స్, అసోం
  16. సుజిత్ చటోపాధ్యాయ, విద్య, సాహిత్యం, పశ్చిమ బెంగాల్
  17. జగదీశ్ చౌదరి, (మరణానంతరం) సోషల్ వర్క్, ఉత్తరప్రదేశ్
  18. తుల్సిత్రిమ్ చోంజోర్, సోషల్ వర్క్, లద్దాఖ్
  19. మౌమా దాస్, క్రీడలు, పశ్చిమ బెంగాల్
  20. శ్రీకాంత్ దాతర్, విద్య, సాహిత్యం, యూఎస్ఏ
  21. నారాయణ్ దేవంత్, కళలు, పశ్చిమ బెంగాల్
  22. చుత్నీ దేవి, సోషల్ వర్క్, జార్ఖండ్
  23. దులారి దేవి, కళలు, బీహార్
  24. రాధే దేవి, కళలు, మణిపూర్
  25. శాంతి దేవి, సోషల్ వర్క్, ఒడిశా
  26. వేహాన్ దిబియా, కళలు, ఇండోనేషియా
  27. ధడుదాన్ గాదేవి, విద్య, సాహిత్యం, గుజరాత్
  28. పరశురామ్ ఆత్మారామ్ గంగావానే, కళలు, మహారాష్ట్ర
  29. జై భగవాన్ గోయల్, విద్య, సాహిత్యం, హరియాణా
  30. జగదీష్ చంద్ర హైదర్, విద్య, సాహిత్యం, పశ్చిమ బెంగాల్
  31. మంగల్ సింగ్ హజోవేరి, విద్య, సాహిత్యం, అసోం
  32. అన్షు జంషెన్పా, క్రీడలు, అరుణాచల్ ప్రదేశ్
  33. పూర్ణమసి జానీ, కళలు, ఒడిశా
  34. బి. మంజమ్మ జొగారి, కళలు, ఒడిశా
  35. దామోదరన్ కైతాప్రామ్, కళలు, కర్ణాటక
  36. నామ్దే సి కాంబ్లే, విద్య, సాహిత్యం, కేరళ
  37. మహేశ్ భాయ్ & నరేశ్ భాయ్ కనోడియా (మరణానంతరం) కళలు, గుజరాత్
  38. రాజత్ కుమార్ కర్, విద్య, సాహిత్యం, ఒడిశా
  39. రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్, విద్య, సాహిత్యం కర్ణాటక
  40. ప్రకాశ్ కౌర్, సోషల్ వర్క్, పంజాబ్
  41. నికోలస్ ఖజానస్, విద్య, సాహిత్యం, గ్రీస్
  42. కె. కేశవస్వామి, కళలు, పుదుచ్చేరి
  43. గులామ్ రసూల్ ఖాన్, కళలు, జమ్ము కశ్మీర్
  44. లఖా ఖాన్, కళలు, రాజస్థాన్
  45. సంజిదా ఖతూన్, కళలు, బంగ్లాదేశ్
  46. వినాయక్ విష్ణు ఖేడ్ ఖర్, కళలు, గోవా
  47. నిరు కుమార్, సోషల్ వర్క్, ఢిల్లీ
  48. లజ్వంతీ, కళలు, పంజాబ్
  49. రతన్ లాల్, సైన్స్ ఇంజనీరింగ్, యూఎస్ఏ
  50. అలీ మానిక్ ఫాన్, గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్, లక్షద్వీప్
  51. శ్రీ రామచంద్ర మంజి, కళలు, బీహార్
  52. దులాల్ మంకీ, కళలు, అసోం
  53. నానంద్రో బి మారక్, వ్యవసాయం, మేఘాలయ
  54. రేవ్ బాన్ మష్వాంగ్వా, కళలు, మణిపూర్
  55. చంద్రకాంత్ మెహతా, విద్య, సాహిత్యం, గుజరాత్
  56. రతన్ లాల్ మిట్టల్, వైద్యం, పంజాబ్
  57. మాధవన్ నంబియార్, క్రీడలు, కేరళ
  58. శ్యామ్ సుందర్ పలివాల్, సోషల్ వర్క్, రాజస్థాన్
  59. చంద్రకాంత్ సంబాజీ, వైద్యం, ఢిల్లీ
  60. జేఎన్ పాండే (మరణానంతరం), వైద్యం, ఢిల్లీ
  61. సాల్మన్ పాపయ్య, విద్య, సాహిత్యం, జర్నలిజం, తమిళనాడు
  62. పాపమ్మాల్, వ్యవసాయం, తమిళనాడు
  63. కృష్ణమోహన్ పత్తి, వైద్యం, ఒడిశా
  64. జశ్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, పారిశ్రామికం, మహారాష్ట్ర
  65. గిరీశ్ ప్రభునే, సోషల్ వర్క్, మహారాష్ట్ర
  66. నందా ప్రుస్త్వ్, విద్య, సాహిత్యం, ఒడిశా
  67. కెకె. రామచంద్ర పులవార్, కళలు, కేరళ
  68. బాలన్ పుధేరి, విద్య, సాహిత్యం, కేరళ
  69. బిరుబాలా రాభా, సోషల్ వర్క్, అసోం
  70. కనకరాజు, కళలు, తెలంగాణ
  71. బాంబే జయశ్రీ రామ్ నాధ్, కళలు, తమిళనాడు
  72. సత్యం రేంగ్, కళలు, త్రిపుర
  73. ధనంజయ్ దివాకర్ సాగ్దే, వైద్యం, కేరళ
  74. అశోక్ కుమార్ సాహు, వైద్యం, ఉత్తరప్రదేశ్
  75. భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్, వైద్యం, ఉత్తరాఖండ్
  76. సింధుతాయ్ సప్కల్, సోషల్ వర్క్, మహారాష్ట్ర
  77. చమన్ లాల్ సప్రు (మరణానంతరం), సోషల్ వర్క్, మహారాష్ట్ర
  78. రోమన్ శర్మ, విద్య, సాహిత్యం, జర్నలిజం, అసోం
  79. ఇమ్రాన్ షా, విద్య, సాహిత్యం, అసోం
  80. ప్రేమ్ చంద్ శర్మ, వ్యవసాయం, ఉత్తరాఖండ్
  81. అర్జున్ సింగ్ షెకావత్, విద్య, సాహిత్యం, రాజస్థాన్
  82. రామ్ యత్న శుక్లా, విద్య, సాహిత్యం, ఉత్తరప్రదేశ్
  83. జితేందర్ సింగ్ షంటీ, సోషల్ వర్క్, ఢిల్లీ
  84. కర్తార్ పారాస్ రామ్ సింగ్, కళలు, హిమాచల్ ప్రదేశ్
  85. కర్తార్ సింగ్, కళలు, పంజాబ్
  86. దిలీప్ కుమార్ సింగ్, వైద్యం, బీహార్
  87. చంద్రశేఖర్ సింగ్, వ్యవసాయం, ఉత్తరప్రదేశ్
  88. సుధా హరి నారాయణ్ సింగ్, క్రీడలు, ఉత్తరప్రదేశ్
  89. వీరేందర్ సింగ్, క్రీడలు, హరియాణా
  90. మృదులా సిన్హా, (మరణానంతరం), విద్య, సాహిత్యం, బీహార్
  91. కేసీ శివశంకర్ (మరణానంతరం), కళలు, తమిళనాడు
  92. గురు మా కమలి సోరెన్, సోషల్ వర్క్, పశ్చిమ బెంగాల్
  93. శ్రీ మారాచి సుబ్బురామన్, సోషల్ వర్క్, తమిళనాడు
  94. పి. సుబ్రమణియన్ (మరణానంతరం), ట్రేడ్, పారిశ్రామికం, తమిళనాడు
  95. నిడుమోలు సుమతి, కళలు, ఆంధ్రప్రదేశ్
  96. కపిల్ తివారి, విద్య, సాహిత్యం, మధ్యప్రదేశ్
  97. ఫాదర్ వాల్లెస్ (మరణానంతరం), విద్య, సాహిత్యం, స్పెయిన్
  98. తిరువేంగడామ్ వీరరాఘవన్ (మరణానంతరం), వైద్యం, తమిళనాడు
  99. శ్రీధర్ వేంబు, ట్రేడ్, పారిశ్రామికం, తమిళనాడు
  100. కేవై వెంకటేశ్, క్రీడలు, కర్ణాటక
  101. ఉషా యాదవ్, విద్య, సాహిత్యం, ఉత్తరప్రదేశ్
  102. కలోనెల్ ఖ్వాజీ సాజిద్ అలీ జహీర్, పబ్లిక్ అఫైర్స్, బంగ్లాదేశ్

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?