NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli: ఖచ్చితంగా మహేశ్‌తో తీసే సినిమా ఆర్ఆర్ఆర్‌ను మించి ఉంటుంది.

Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారంటే ఉండే అంచనా లు ఆకాశాన్ని తాకుతుంటాయి. సింహాద్రి సినిమా నుంచి రాజమౌళి తీస్తున్న ప్రతీ సినిమాతో తన స్టామినాని చూపిస్తూనే ఉన్నాడు. బాహుబలి సిరీస్‌తో రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. అప్పటి నుంచి రాజామౌళి దర్శకత్వంలో నటించాలని మన టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు సౌత్ భాషలలోనీ అందరు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంత క్రేజ్ సంపాదించు కున్నారు జక్కన్న.

rajamouli mahesh babu movie will be more than rrr
rajamouli mahesh babu movie will be more than rrr

ఇక ఇప్పుడు ప్రపంచమంతా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అగ్ర నిర్మాత దానయ్య అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను నిర్మించగా ఈ నెల 25వ తేదీన 14 భాషలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమాతో మొదటిసారిగా చరిత్రను తెరకెక్కించారు. అలాగే రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఫస్ట్ మల్టీ స్టారర్ మూవీ కావడం కూడా విశేషం.

Rajamouli: మహేశ్ బాబుని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో.

కాగా, ఈ సినిమా తర్వాత రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు సాగుతు న్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కొంత విరామం తీసుకొని మహేశ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో తెరకెక్కబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయంలో రాజమౌళి స్పందిస్తూ ఇప్పుడు రూపొందిన ఆర్ఆర్ఆర్ కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని తెలిపారు. దాంతో మహేశ్ అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా మొదలయ్యాయి. మరి మహేశ్ బాబుని రాజమౌళి ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N