NewsOrbit
హెల్త్

Lukewarm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు..!!

Lukewarm Water: ఎండాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రత ప్రపంచస్థాయిలో రెండో స్థానంలో నిలుస్తూ ఉంది. అయితే వేసవి కాలం వస్తే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. డీహైడ్రేజేషన్.. వడదెబ్బ… అనేక చర్మ వ్యాధులు మరియు చుండ్రు పట్టడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే వేసవి కాలంలో ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగటం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం. వేసవి నీ దృష్టిలో పెట్టుకొని గోరువెచ్చని నీరు తీసుకుంటే దాహం తీర్చడం అసాధ్యమైన గాని మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

The Health Benefits of Drinking Hot Water | The Active Times

అదే రీతిలో జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తనాళాలకు కూడా విస్తరిస్తూ రక్త ప్రసరణ మెరుగు పరిచయాల గోరువెచ్చని నీరు కీలకపాత్ర పోషిస్తుంది. అంతమాత్రమే కాదు కండరాల నొప్పిని తగ్గించే రీతిలో సహాయపడుతుంది. అందుకే కండరాలు నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు తాగటం ఎంతో ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా భోజనానికి ముందు 500 మిల్లీ లీటర్లు గోరువెచ్చని నీరు తాగటం వల్ల జీర్ణక్రియ 30 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.

15 Wonderful Health Benefits Of Drinking Hot Water | Styles At Life

ఇదే సమయంలో రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొవ్వు బర్నింగ్ చేయడంతో పాటు రక్త ప్రసరణ సక్రమంగా నిర్వహించడం.. వంటివి గోరువెచ్చని నీటితో మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఇంకా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి.. జలుబు, గొంతు నొప్పి.. వ్యాధులకు ఉపశమనం విషయంలో వేడి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సో వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల..అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri