NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja: మాస్ మహారాజా దూకుడు ..అప్పుడే ఆ సినిమా కంప్లీట్..!

Raviteja: తాజాగా రవితేజ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలను రవితేజ కమిటయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే మొదలైన ఓ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. రీసెంట్‌గా రవితేజ తన 69వ సినిమా
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణను కంప్లీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటిస్తున్న 70వ చిత్రం ‘రావణాసుర’ షూటింగ్ మొదలైంది.

raviteja-completed ravanasura second schedule
raviteja-completed ravanasura second schedule

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు చిత్రబృందం. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘రావణాసుర’ రెండవ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. సెకెండ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయాన్ని తెలుపుతూ యూనిట్ సభ్యులందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కెమెరాకి స్టిల్స్ ఇచ్చారు.

Raviteja: ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసి అప్‌డేట్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసి అప్‌డేట్ ఇచ్చారు. ఇక ఈ ఫొటోలో హీరో రవితేజ, కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ అలాగే చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాత అభిషేక్ నామ ఉన్నారు. ఇక ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్‌గా అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కనిపించబోతున్నారు. ఇక ధమాకా, టైగర్ నాగేశ్వరావు, అలాగే మెగాస్టార్‌తో కలిసి చేస్తున్న బాబి సినిమా చిత్రీకరణలో ఉన్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri