NewsOrbit
న్యూస్ సినిమా

Samantha – Naga Chaithanya: సమంత – నాగ చైతన్యలతో స్టార్ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశారా..?

Samantha – Naga Chaithanya: నాగ చైతన్య – సమంత కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావే. ఈ సినిమాతో ఇద్దరు ప్రేమలోనూ పడ్డారు. చివరికి మనం సినిమా తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యలో ఆటో నగర్ సూర్య లాంటి ఫ్లాప్ సినిమాలోనూ కలిసి నటించారు. ఇక పెళ్లి తర్వాత సమంత, చైతూ కలిసి నటించిన ఆఖరి సినిమా మజిలీ. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో ఏ రకంగా చూసుకున్నా మైల్ స్టోన్ మూవి అండ్ ఇద్దరి లైఫ్‌లో జీవితాంతం గుర్తుండిపోయే ఓ అద్భుతమైన జ్ఞాపకం. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి జాను సినిమాలో నటించాల్సింది.

star director crazy project with samantha-naga-chaithanya-
star director crazy project with samantha-naga-chaithanya-

కానీ, చైతూకి తమిళ హిట్ సినిమా 96 ఆధారంగా తెలుగులో వచ్చిన జాను కథ కథనాలు నచ్చలేదు. దాంతో తాను నో చెప్పడమే కాదు సమంతను ఈ ప్రాజెక్ట్ చేయొద్దని చెప్పాడట. కానీ, కథ అందులో పాత్ర సమంతకు నచ్చడంతో సినిమా చేసింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత అనూహ్యం గా ఇద్దరు విడాకులు ప్రకటించారు. ఎవరికి వారు వేరే వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సమంత చేతిలో అరడజను సినిమాలున్నాయి. చైతూ చేతిలో కూడా 5 – 6 సినిమాలను లైనప్ చేసి పెట్టుకున్నాడు.

Samantha – Naga Chaithanya: పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి ప్రొఫెషనల్‌గా ఆలోచించి ఓకే..!

అయితే, లేడీ డైరెక్టర్ బివి నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ బేబీ సినిమాను చేసి సూపర్ హిట్ అందుకుంది. మరో సినిమాను కూడా నందినితో సమంత చేయనుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇటీవల నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమాను కమిటయినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ మాజీ భార్య – భర్తలతో కలిసి నందిని రెడ్డి ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. తాను తయారు చేసుకున్న కథలో సమంత – నాగ చైతన్య కలిసి నటిస్తే బావుటుందని ఇద్దరినీ సంప్రదించునట్టు వారు కూడాపర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి ప్రొఫెషనల్‌గా ఆలోచించి ఓకే చెప్పినట్టు సమాచారం.

Related posts

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri