Categories: న్యూస్

Mukhtar Abbas Naqvi: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిత్వం ఖరారు చేస్తున్నట్లే(గా)..?

Share

Mukhtar Abbas Naqvi: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నఖ్వీ 2010 నుండి 2016 వరకూ యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కాగా, 2016 నుండి 2022 జూలై 6 వరకూ జార్ఘండ్ నుండి రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. బీజేపీ మరో మారు రాజ్యసభ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Mukhtar Abbas Naqvi Resigns as union minister of minority affairs

అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయనను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టనున్నదని వార్తలు వినబడుతున్నాయి. పార్టీలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నేతగా నఖ్వీ ఉన్నారు. ఈ సారి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎస్టీ మహిళ అయిన ద్రౌపది ముర్ముకు నిలిపిన బీజేపీ.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ముస్లిం మైనార్టీ వర్గానికి ఇచ్చే ఆలోచన చేస్తొందని అంటున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ బేటీలో నఖ్వీ సేవల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. దీంతో ఉప రాష్ట్రపతి రేస్ లో నఖ్వీ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో సారి కొనసాగించే అవకాశం లేదన్నట్లు సమాచారం. రాష్ట్రపతి పదవి ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చినందున ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాది రాష్ట్రాలకే ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్ ప్రకారం వెంకయ్య నాయుడుకి మరో సారి పొడిగించే అవకాశం లేదు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

54 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago