NewsOrbit
న్యూస్ హెల్త్

Periods: నెలసరి లో ఉండే కొన్ని అపోహల గురించి తెలుసుకోండి!!

Myths about periods and tampoons

Periods: పీరియడ్స్ లో కొందరు ఊహించే కొన్ని రకాల అపోహలు గురించి తెలుసుకుందాం… నెలసరి లో ఉన్నపుడు పులుపు తినకూడదని అంటుంటారు. దీనికి ఆధారం అంటూ ఏది లేదు. పీరియడ్స్ సమయంలో, పులుపుని తింటే నొప్పిని పెంచు తుందని,  అందరూ అనుకుంటారు, నమ్ముతారు కూడా. కానీ ఇది ఎక్కడ శాస్త్రీయం గా నిరూపితం కాలేదు. కాబట్టి అలంటి అపోహ నుండి బయట పడండి.

Myths about periods and tampoons
Myths about periods and tampoons

నెల సరి సమయంలో ఆడవాళ్ళను ముట్టుకో కూడదు అని అంటుంటారు. ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోకండి. పీరియడ్స్ సమయంలో, రక్త స్రావం అనేది చాల సహజం. దాని కోసం మీరు ఎలానో సానిటరీ పాడ్స్ వాడుతారు.కాబట్టి ముట్టుకోవడం వలన ఎదో జరిగేది కాదు.  పీరియడ్స్ సమయంలో వేడి నీళ్ళు తాగితే, రక్త స్రావం ఎక్కువగా పోతుంది అని చాలా మంది నమ్ముతారు. వేడి నీరు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అంతే కానీ రక్తం ఎక్కువగా పోదు. అలాంటి అపోహలు వదిలేయండి.

పీరియడ్స్ సమయంలో వాడే ట్యంపూన్స్ లోపలి వెళ్ళిపోతాయేమోనని చాలా మంది అపోహపడుతుంటారు. అలా ఎట్టి పరిస్థితిలో జరగదు.  కాబట్టి నిర్భయం గా  ట్యంపూన్స్ ను ఉపయోగించండి. ట్యంపూన్స్ వాడితే వర్జినిటీ పోతుంది అనిఎవరైనా మీతో అంటే, వాళ్ళ కి ఆ ఎడ్యుకేషన్ గురించి ఏమి తెలియదు అని అర్ధం చేసుకోండి. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే  మొదటి సారి శృంగారం లో  పాల్గొన్నప్పుడు, కన్నెపోర తొలిగిపోయి , వర్జినిటీ పోతుంది అని భవిస్తూ ఉంటారు.

కానీ అసలు  విషయం ఏమిటంటే, కన్నె పొర కేవలం శృంగారం లో పాల్గొన్నప్పుడు మాత్రమే తొలిగిపోదు. మీరు ఏదైనా ఆటలాడుతూ లేదా సైకిల్ తొక్కు తూ పడి పోయినప్పుడు  కూడా  అలా జరగవచ్చు. అంత మాత్రాన మీకు వర్జినిటీ లేనట్టు కాదు. ఇవన్నీ పట్టించుకో కుండా మీరు ట్యంపూన్స్ వాడుకోవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N