NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ గుట్టు విప్పి నాగార్జున కి కోపం తెప్పించిన జోర్దార్ సుజాత…?

టీవీలలో బిగ్బాస్ ఇంటిని బయటినుండి చూసిన వారందరూ మనం కూడా అటువంటి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటిలో కి వెళితే బాగుండు అని అనుకుంటారు. ఎంతో కలర్ఫుల్గా నిండుగా కనిపించే ఈ ఇంట్లో షో అయిపోయి ఎవరూ లేకపోతే ఎలా ఉంటుందో చూస్తే అస్సలు ఊహించలేరు. ప్రస్తుతం ఆ ఇళ్ళు ఎలా ఉంటుందో సుజాత చూపించింది. ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్ లలో జోర్దార్ సుజాత ఫేవరెట్ గా బరిలోకి దిగి అనూహ్యంగా బయటకు వెళ్ళిపోయింది.

 

తాజాగా సుజాత బిగ్బాస్ ఇంటికి వెళ్ళింది. అన్నపూర్ణ స్టూడియోస్ కు పనిమీద వెళ్ళిన సుజాత అదే పనిలో పనిగా బిగ్ బాస్ ఇంటిని కూడా పలకరించింది. ఇదే క్రమంలో బిగ్బాస్ ఇల్లు ఎలా ఉంటుంది అని అందరికీ చూపించి దీనిపై ఒక స్పెషల్ వీడియో కూడా చేసింది. తాము ఉన్నంతకాలం గ్రీన్ మ్యాట్ వేసి పచ్చగా ఉండేలా చూశారు కానీ ఇప్పుడు అది లేదు అని చెప్పింది. ఇక స్విమ్మింగ్ పూల్ కూడా ఎండిపోయింది. మొత్తం చెత్తా చెదారంతో నిండి పోయింది. బాత్రూంలు తీసేసారు. ఇక బిగ్ బాస్ ఇల్లు అయితే ఏ జీవం లేకుండా లేకుండా శిథిలావస్థలో పడి ఉంది.

ఆమె ఇంట్లో ఉన్నప్పుడు హౌస్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటూ సుజాత ఎమోషనల్ అయింది. అప్పుడే బాగుంది…. ఇప్పుడు మొత్తం శిథిలావస్థకు వచ్చినట్లుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఉందంటూ సుజాత క్లియర్ గా చూపించండి. ఎక్కడ ఏవేవి ఉన్నాయి అంటూ అందరికీ వివరించింది. అయితే సుజాత చేసిన పని అన్నపూర్ణ స్టూడియోస్ వారికి తెలుసో తెలియదో కానీ ఆమె ఇలా శిధిలావస్థలో ఉన్న హౌస్ చూపి నాగార్జునకు కోపం తెప్పించి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?