NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిహారిక పెళ్లి సందడి: మంగళ స్నానం వీడియోలో ఎంత క్యూట్ గా ఉందొ చుడండి

నిహారిక పెళ్లి సందడి: మంగళ స్నానం వీడియోలో ఎంత క్యూట్ గా ఉందొ చుడండి

నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగనున్నది. ఈ వివాహం డిసెంబర్ 9 వ తేదీన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో జరగనున్నది. ఇప్పటికే కుటుంబ సభ్యులు అంతా ఉదయపూర్ లోని ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈ రోజు పెళ్లి తంతులలో భాగంగా నిహారికను పెళ్లి కూతురిని చేసారు.

నిహారిక పెళ్లి సందడి: మంగళ స్నానం వీడియోలో ఎంత క్యూట్ గా ఉందొ చుడండిఈ రోజు కార్తీక బహుళ పంచమి కావున శుభ దినం అని తలచి ఈ రోజు ఉదయం ఉదయపూర్ పాలస్ లో నిహారికకు పెళ్లిలో ముఖ్యమైన మంగళ స్నానాలు చేయించి నిహారికను పెళ్లి కూతురుని చేసారు.

నిహారిక పెళ్లి సందడి: మంగళ స్నానం వీడియోలో ఎంత క్యూట్ గా ఉందొ చుడండిమంగళ స్నానాల తరువాత నిహారిక కొణిదెలకు మంగళ హారతి ఇచ్చారు. తాజాగా నిహారిక పెళ్లి వెడ్డింగ్ కార్డు రిలీజైంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ కు కదిలి వెళ్లనున్నది. ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వ తేదీ వరకు నిహారిక పెళ్లి పనులతో మెగా ఫామిలీ మొత్తం బిజీ కానున్నది.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju