NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తానికి అతిపెద్ద ట్విస్ట్ ఇదే..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ స్టార్ అయి దాదాపు 60 ఎపిసోడ్ లకి పైగానే సాగుతోంది. ఎవరు కూడా ఊహించని రీతిలో సీజన్ ఫైవ్ దూసుకుపోతూ ఉంది. 19 మంది ఎంట్రీ ఇవ్వగా తొమ్మిది మంది ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం పదో వారంలో 10 మంది ఇంటి సభ్యులు ఉండగా వీరిలో ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో నామినేట్ అయిన సభ్యులు.. చాలా స్ట్రాంగ్ కావడంతో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు రవి, సన్నీ, మానస్, కాజల్, సిరి. ఐదుగురు కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో పాటు బయట ఓటింగ్ పరంగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఇంటి సభ్యులు కావటంతో… పదో వారంలో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారని అది సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Bigg boss tidbits: Will Jessy be the first one to be eliminated this season?

పరిస్థితి ఇలా ఉంటే ప్రతి సీజన్ లో సీక్రెట్ రూమ్ కి ఒకరిని పంపిస్తారు. ఈ సీజన్ ఫైవ్ లో కూడా సీక్రెట్ రూమ్ కి లోబో నీ ఆల్రెడీ పంపించడం జరిగింది. సరిగ్గా ఏడ వారంలో లోబో ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి… సీక్రెట్ రూమ్ కి సాగనంపారు. మళ్లీ నాలుగు రోజుల తర్వాత…లోబో నీ… హౌస్ లోకి పంపటం జరిగింది. అయితే సీక్రెట్ రూమ్ నుండి.. ఇంటి సభ్యుల గుట్టు మొత్తం తెలుసుకున్న గాని తర్వాత బయటకు వచ్చి సరిగ్గా ఆడ లేకపోయారు. పరిస్థితి ఇలా ఉంటే మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ నీ .. ఇంటి నుండి బయటకు పంపుతున్నట్లు చెప్పి.. ప్రకటించి బిగ్బాస్ ఇంటి సభ్యులకు షాక్ ఇవ్వడం తెలిసిందే. జెస్సీ గత కొన్ని వారాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. దాదాపు మూడు వారాల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సరిగ్గా ఫిజికల్ టాస్క్ మొదటిలో ఆడినట్టు ఆడక.. అనేక ఇబ్బందులు పడుతూ ఏదో రీతిలో రాణిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా జెస్సీ మొదటిలో ఉన్నట్టు లేడు. చాలావరకు జోష్ తగ్గిపోయింది.

Bigg Boss Telugu 5, Sep 23 Highlights: Housemates share memories of their first love; Jessie becomes captain | PINKVILLA

జేస్సీ ఇంటికి వెళ్లి పోయినట్లు

అదే రీతిలో తన తోటి ఫ్రెండ్ షణ్ముక్ తో కూడా అంతగా గత కొన్ని రోజుల నుండి మాట్లాడటం లేదు. ఇటువంటి తరుణంలో సోమవారం జెస్సీ మెడికల్ రూమ్ కి వెళ్లడం అక్కడ మందులు తీసుకోవటం తెలిసిందే. అనంతరం మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ జెస్సి ఇంటి నుండి.. పంపించినట్లు చేసి ఆ తర్వాత.. సైలెంట్ గా… సీక్రెట్ రూమ్ కి పంపటం ఈ సీజన్ మొత్తానికి అతిపెద్ద హైలెట్. ప్రస్తుతం ఇంటి సభ్యులు అంతా జేస్సీ ఇంటికి వెళ్లి పోయినట్లు… భావిస్తున్నారు. కానీ మనోడు సీక్రెట్ రూమ్ నుండి…. ఇంటి సభ్యులు ఆడుతున్న ఆట మొత్తం గమనిస్తున్నాడు. ముఖ్యంగా మానవ సన్నీ కాజల్ గ్రూపు… మాట్లాడుకుంటున్నాం మాటలు క్షుణ్ణంగా వింటూ వాళ్ళకి.. మళ్లీ హౌస్ లోకి వెళ్ళాక.. కౌంటర్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు. ఏది ఏమైనా రెండో వ్యక్తిని మళ్లీ సీక్రెట్ రూమ్ లోకి పంపడం… ఈ సీజన్ ఫైవ్ మొత్తానికి అతిపెద్ద హైలెట్ అని నిన్నటి ఎపిసోడ్ లో జెస్సీ వ్యవహారం పై సోషల్ మీడియాలో బిగ్బాస్ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. సీజన్ ఫోర్ లో మొదటిలోనే సీక్రెట్ రూమ్ కి ఆరియానా, సొహైల్ నీ .. సాగనంపారు ఈసారి సీజన్ ఫైవ్ లో మొదట లోబో… ఆ తర్వాత జెస్సీ నీ.. పంపారు ఇంకా సీక్రెట్ రూమ్ టాస్క్ సీజన్ ఫైవ్ లో ఉండదని.. మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju