NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ -క్రిష్ సినిమా లేటెస్ట్ అప్ డేట్..!!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ -క్రిష్ సినిమా లేటెస్ట్ అప్ డేట్..!!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా మరియు సినిమా పరంగా మంచి జోరుమీద ఉన్నారు. ఒకపక్క రాజకీయంగా జనసేన పార్టీని బలోపేతం చేస్తూ మరో పక్క సినిమాల పరంగా వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతూ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” ప్రాజెక్టును ఇప్పటికే కంప్లీట్ చేయడం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో పక్క క్రిష్ దర్శకత్వంలో మొఘలుల కాలం నాటి సినిమా కూడా స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. సినిమాకి సంబంధించి ఒక షెడ్యూలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది.

Pawan Kalyan-Krish Movie Latest Update .. !!
Pawan Kalyan-Krish Movie Latest Update .. !!

శ్రీ సూర్య మూవీస్ అధినేత ఖుషి నిర్మాత ఏ ఎం రత్నం నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుర్రాల పై అప్పటి కాలం నాటి వాతావరణం అనగా మొఘలుల కాలం నాటి సినిమాగా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించిన టైటిల్ విరూపాక్ష అనే సరికొత్త టాకు గతంలో వినబడింది. కానీ తాజాగా సినిమా టైటిల్ “వీరమల్లు” అనే పేరును పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

 

 

 

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju