NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Prabhas SALAAR – సలార్ షూటింగ్ లో ప్రభాస్ లుక్ లీకైంది..!!

Prabhas SALAAR – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమాను ఓ పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఈ చిత్రంలోని కొన్ని సీన్లను చిత్రీకరించనున్నారు ఆర్జీ- 3 పరిధిలో ఓ సిపి -2 లో షూటింగ్ జరుపుకుంటుంది. సెట్ నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రభాస్ అర్ధరాత్రి రామగుండం ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ పది రోజుల పాటు షూటింగ్ జరుగనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రామగుండం కు వచ్చిన సందర్భంగా ప్రభాస్  కు సిపి సత్యనారాయణ సిబ్బందిని పరిచయం చేశారు. పలువురు పోలీసు అధికారులు ప్రభాస్ తో ఫోటోలు దిగారు.

Prabhas SALAAR - Shooting lo Prabhas look leak aindi
Prabhas SALAAR – Shooting lo Prabhas look leak aindi

సిపి కార్యాలయానికి వచ్చిన రెబల్ స్టార్ ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. షూటింగ్ నిమిత్తం గోదావరిఖని ప్రాంతానికి చేరుకున్న ప్రభాస్ క పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పలువురు గోదావరి  అభిమానులు పలు చోట్ల ప్రభాస్ ఫ్లెక్సీలు ఏర్పాటు  చేశారు.

Prabhas SALAAR - Shooting lo Prabhas look leak aindi
Prabhas SALAAR – Shooting lo Prabhas look leak aindi

ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిలిం సంస్థ సలార్ సినిమా ను నిర్మిస్తోంది. ఈనెల 15న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది.. ఇందులో ప్రభాస్ జాయిన్ అయ్యి ఒక ఫోటో ను కూడా  విడుదల చేశాడు.. ఈ సినిమాలో ప్రభాస్ ఈ లుక్ లో కనిపించనున్న ట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో విలన్ రోల్ లో మరో స్టార్ హీరో మోహన్ లాల్ కనిపిస్తున్నారని వార్తా కధనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా శృతిహాసన్ నటిస్తోంది.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri