NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత వీడియో మెసేజ్ ద్వారా సంచలన విషయాలు చెప్పిన ప్రియ ఆంటీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో దడ దడ లాడించిన కంటెస్టెంట్… ప్రియ ఆంటీ. ప్రారంభంలో ఉమాదేవి రెచ్చిపోయిన గాని ఆ తర్వాత.. ప్రియా ఆంటీ(Priya Aunty) చేసిన రచ్చ… అంతా ఇంతా కాదు. ఇంటిలో ఏ ఒక్కరిని విడిచి పెట్టకుండా తనదైన శైలిలో ప్రియా ఆంటీ గేమ్ ఆడేది. ఇక సన్నీతో అయితే ఫుట్ బాల్… గేమ్ అన్న తరహాలో…సన్నీ కుర్ర కంటెస్టెంట్ అయినా గాని ఎక్కడా తగ్గకుండా నువ్వానేనా అన్నట్టుగా… ఏడో వారంలో రెచ్చిపోయింది. అదే రీతిలో సీజన్ ఫైవ్ లో అతి పెద్ద గొడవ… లహరి ని టార్గెట్ చేసి.. ప్రియ ఆంటీ వేసిన డైలాగులు.. సీజన్ మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన గాని ప్రియా ఆంటి ఆరు వారాల్లో చాలా సందర్భాలలో తప్పించుకోవటం జరిగింది.

కానీ ఏడో వారంలో ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ కావడం… అందరికీ ఒకింత షాక్ ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే ప్రియా ఆంటీ  ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం సన్నీ నీ… దారుణంగా రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం అని జనాలు బయట చర్చించుకుంటున్నారు. అదే రీతిలో ఇంటిలో చాలామంది కంటెస్టెంట్ లపై దురుసుగా మాట్లాడటంతో…పాటు… గ్రూపులు కట్టడం… పరోక్షంగా ఊమెన్ కార్డ్ ప్రియ ఆంటీ ఉపయోగించటంతో ఆమె ఎలిమినేషన్ కావాల్సి వచ్చింది అని అంటున్నారు. పైగా టాస్క్ , ఎంటర్ టైన్మెంట్ పరంగా… కూడా పెద్దగా ప్రియ ఆంటీ ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో … ఓట్లు రాబట్టలేకపోయింది అని.. అందువల్లే ప్రియ ఆంటీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని బయట చెప్పుకుంటున్నారు.

ప్రియా ఆంటీ కొత్త షోలు …

ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రియ ఆంటీ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడం జరిగింది. దాదాపు యాభై రోజుల పాటు బిగ్ బాస్ హౌస్(Bigg Boss) లో ఉండటంతో తనకు ఎంతగానో ఆనందం కలిగించిందని.. ఇంట్లో ఉన్న సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిసింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ స్క్రీన్ ముందుకి వస్తాను అని పేర్కొన్నారు.ఇప్పటికే  పలు కొత్త షోలు ఒప్పుకోవటం జరిగిందని… వాటి డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తాను అని స్పష్టం చేసింది ప్రియా ఆంటీ. ఖచ్చితంగా నటుడికి కొంత విశ్రాంతి ఉండాలని అది ఇప్పుడు తను తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మరో పక్క ప్రియా ఆంటీ ఒక రెండు వారాలు ఇంటిలో ఉంటే ఇంకా బాగుండేది అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది ప్రియాంక ఎలిమినేట్ అవ్వటం పట్ల.. షో నిర్వాహకులపై మండిపడుతున్నారు.

Bigg Boss S5 E9: Swetha's Unwanted Over Action Backfires -

శ్వేత.. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్” లో…

ఫేక్ ఎలిమినేషన్.. రవి(Ravi) ని టార్గెట్ చేస్తే చాలు ఇంటి నుండి చాలామంది ఎలిమినేట్ అవుతున్నారు. అంతకుముందు శ్వేత.. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్” లో… రవి నేను నెగిటివ్ చేసింది తరువాత ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. శ్వేతా కంటే ముందు.. నటరాజ్ మాస్టర్(Nataraj Master), లహరి(Lahari) విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. కాగా ఏడో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో రవిని సిల్లీ రీజన్ లో… ప్రియ ఆంటీ నామినేట్ చేయడంతో.. ఆమె ఎలిమినేట్ అయినట్లు సరికొత్త టాక్ నడుస్తుంది. అంతమాత్రమే కాకుండా సీజన్ ఫైవ్ బిగ్బాస్(Bigg Boss) స్క్రిప్టు మొత్తం రవి కి తెలుసు అని… కొంతమంది సరికొత్త అనుమానాన్ని లేవనెత్తుతున్నారు. అందువల్లే రవి నిర్మొహమాటంగా అన్నిసార్లు కెమెరాల ముందు అడ్డంగా బుక్ అయినా కానీ… స్ట్రాటజీ లు వేస్తున్నాడని.. చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 8వ వారం స్టార్టింగ్లో ప్రియాంక ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం.. అనేక చర్చలకు దారి తీస్తుంది.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju