NewsOrbit
న్యూస్ సినిమా

Priya Prakash Varrier : ప్రియావారియర్ కల నెరవేరనుందా? మన రౌడీ బాయ్ ఓకే చెప్తాడా?

Priya Prakash Varrier : పెద్దగా సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి ప్ర‌వేశించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న న‌టుడు మన రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన చిత్రం ‘లైగ‌ర్’. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఓ పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తాజాగా టీమ్ తెలిపింది. ప్రస్తుత స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలోని స్పెష‌ల్ సాంగ్ కోసం మ‌ల‌యాళీ భామ‌ను దింపుతున్న‌ట్లు తెలుస్తుంది. గ‌తకొన్ని రోజులుగా స‌మంత లైగ‌ర్ స్పెష‌ల్ సాంగ్‌లో నర్తించ‌నుంద‌ని ప్ర‌చారం సాగింది.

Priya Prakash Varrier : ఈ పాప పాటకోసమేనా?

అవుననే తెలుస్తోంది. స‌మంత స్పెష‌ల్ సాంగ్‌ చేయ‌డానికి అంగీక‌రించ‌క పోవడంతో మ‌ల‌యాళీ బ్యూటీ ప్రియా వారియ‌ర్‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించార‌ట‌. దానికి ప్రియా వారియ‌ర్‌ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈమెకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ లైగ‌ర్ సినిమాకు ప్ల‌స్‌ అవుతుందని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. కాగా దీనిపై ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

లైగ‌ర్ విశేషాలు:

లైగ‌ర్ చిత్రాన్ని పూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఛార్మీ, క‌ర‌ణ్ జోహ‌ర్‌ల‌తో క‌లిసి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. ముంబాయ్‌లోని ఛాయ్ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్స‌ర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటి అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైఖ్ టైస‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే తెలిపారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu