Categories: న్యూస్

Wife – husband: ఇదేం చట్టం రా బాబు: అక్కడ భార్య పుట్టిన రోజు మర్చిపోతే శిక్ష..?!

Share

Wife – husband: మన ఈ భూ ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కోరకమైన చట్టపరమైన నిబంధనలు ఉంటాయి. అన్ని దేశాలలో చట్టాలు ఒకేలాగా ఉండాలని రూల్ కూడా ఏమి లేదనుకోండి. ఒక్కో దేశంలో ఒక్కో చట్టం అమలు అవుతుంది. ఆ చట్టాన్ని ఎవరయినా అతిక్రమిస్తే వాళ్ళకి జైలు శిక్ష తప్పదు. అయితే కొన్ని దేశాలలో మాత్రం భలే వింత వింత చట్టాలు ఉంటాయి. మన దేశంలోని చట్టాల గురించి అయితే మనకు తెలుసు కానీ.. వేరే దేశాలల్లోని చట్టాలు కొన్ని మాత్రమే మనకు తెలుసు. అన్ని మనకు తెలియదు. ఈ క్రమంలోనే మీకు ఒక వింత చట్టం గురించి చెప్పాలి.


Rajamouli: డియర్ రాజమౌళి , నీ స్వార్ధం కోసం ఇండస్ట్రీ ని నాశనం చేయకు !

 

Wife – husband: మీ భార్య పుట్టినరోజు మీకు గుర్తుఉందా.. ?? ఎందుకంటే..?

 

ఆ చట్టం గురించి మీరు వింటే షాక్ అవ్వడం గ్యారంటీ. సర్లెకాని కొద్దిసేపు చట్టాల గురించి పక్కన పెడితే… మీలో ఎంతమందికి మీ భార్యల పుట్టిరోజు గుర్తుందో గుర్తు చేసుకోండి.. కొద్ది మందికి మాత్రమే గుర్తు ఉండి ఉంటుంది కదా. కానీ ఆ దేశంలో ఉండే ప్రతి భర్తకు తమ భార్య యొక్క పుట్టినరోజు గుర్తు ఉంటుంది.. ఒకవేళ కర్మకాలి భార్య పుట్టినరోజు మర్చిపోయి ఆ రోజు విష్ చేయకపోతే ఇంకా అతగాడి పని అవుట్.. ఇప్పటికన్నా అర్ధం అయిందా ఈ చట్టం గురించి. ఆ దేశంలో భార్య పుట్టినరోజును మరచిపోతే భర్తను జైలుకు పంపే చట్టం అమలులో ఉందన్నమాట. మరి ఆ దేశం గురించిన వివరాలు ఏంటో చూద్దామా.

RRR: “RRR” బాటలోనే.. ప్రభాస్ నిరాశలో ఫ్యాన్స్..??
భార్య పుట్టినరోజు మర్చిపోతే ఇక ఆ భర్త పని అంతే :

 

పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ద్వీపం ఎంతో అందమైన దేశం. వింతైన చట్టాలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటుంది. సమోవాలో గల చట్టాలు చిన్న పొరపాటుకు కూడా భర్తలను జైలుకు పంపుతుంది. అయితే ఈ చట్టం పై ఇప్పుడు అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమోవా చట్టం ప్రకారం భర్త తన భార్య పుట్టినరోజును మరచిపోతే అది పెద్ద నేరంగా పరిగణిస్తారట. ఒకవేళ భార్య కనుక భర్త మీద ఫిర్యాదు చేస్తే భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందట. ఈ క్రమంలోనే సమోవాలో భార్య పుట్టిన రోజును మర్చిపోయిన భర్తకు తొలిసారిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం

 

ఈ చట్టం ఎలా వచ్చిందంటే..?

 

ఒకవేళ మళ్లీ అదే తప్పు కనుక రిపీట్ చేస్తే అతను జైలుకు వెళ్లాల్సిందే. ఫిబ్రవరి 2020లో ప్రచురించబడిన ఒక వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మహిళలకు సాధికారత కల్పించేందుకు దేశంలో ఈ చట్టాలను రూపొందించినట్లు తెలుస్తోంది. సమోవా దేశంలో ఒక భర్త వేరొక మహిళతో చాటింగ్ చేసిన మెసేజ్ లు చదివి అది భరించలేక ఆ భార్య ఒంటికి నిప్పంటించుకుందట. అప్పటినుండి ఇక్కడ మహిళలకు అనేక చట్టాలు రూపొందించారు. వాటిలో భాగంగానే ఈ చట్టం కూడా ఒకటి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

59 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago